How to download E PANCARD

 How to download E PANCARD




పాన్ కార్డు పోగొట్టు కొన్నచో   ఈ-పాన్ పొందే విధానం

అన్ని రకాల ఆర్థిక లావాదేవీల్లో పాన్ కార్డు లేదా పర్మినెంట్ అకౌంట్ నెంబర్(PAN)  చాలా ముఖ్యమైనది. 

👉ఇది 10 అంకెల అల్పాన్యూమరిక్ పాన్ నెంబర్. పాన్ నెంబర్ లేకుండా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయలేరు.

👉 ఆదాయపు పన్ను రిటర్న్స్ మొదలు బ్యాంకు ఖాతా ఓపెన్ చేయడం, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం, వివిధ పథకాలలో పెట్టుబడి పెట్టడం వంటి ఇలా ఎన్నింటికో పాన్ కార్డు అవసరం.

 ఇలాంటి పాన్ కార్డును పోగొట్టుకుంటే ప్రత్యామ్నాయంగా ఈ-పాన్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

👉కొత్త పాన్ కార్డు వచ్చే వరకు ఇబ్బందులు లేకుండా ఆదాయపు పన్ను శాఖ ఈ-పాన్ డౌన్ లోడ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది.

e PAN CARD

ఈ పాన్ కార్డును డౌన్ లోడ్ చేసుకునే విధానం 

మొదట ఈ కింది లింక్ లోకి వెళ్లాలి.

👇👇👇👇

https://www.onlineservices.nsdl.com/paam/requestAndDownloadEPAN.html

👉 డౌన్ లోడ్ ఈ-పాన్ కార్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.

👉అక్కడ మీ పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి.

👉 పాన్ నెంబర్‌తో పాటు ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలు ఇవ్వవలసి ఉంటుంది.

-👉టర్మ్స్ అండ్ కండిషన్స్‌ను యాక్సెప్ట్ చేయాలి.

👉మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.

ఓటీపీని ఎంటర్ చేసి, కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి.

👉ఒకసారి మీరు కన్ఫర్మ్ చేశారంటే, ఆ తర్వాత అక్కడ కనిపిస్తుంది. ఆ ఈ-పాన్‌ను మీరు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.


- రూ.8.26 పైసలు పేటీఎం లేదా యూపీఐ లేదా క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా పే చేయాలి.

👉ఒకసారి మీరు అమౌంట్ పే చేస్తే, మీరు ఆ తర్వాత ఈ-పాన్ కార్డును డౌన్ లోడు చేసుకోవచ్చు.

👉ఒకసారి పేమెంట్ చేశాక, ఈ-పాన్ కార్డు పీడీఎఫ్ డౌన్ లోడ్ చేసుకోవడానికి పాస్ వర్డ్ అవసరం. ఈ పాస్ వర్డ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది.

👉మీరు మీ పాన్ కార్డును పోగొట్టుకుంటే వెంటనే FIR రిజిస్టర్ చేయాలి. అలాగే, మీ పాన్ కార్డు ద్వారా ఏదైనా బినామీ ట్రాన్సాక్షన్ జరిగిందా అనే విషయాన్ని ఫామ్ 26AS ద్వారా తెలుసుకోవచ్చు.



 


TG ICET RESULTS -2025

 TG ICET RESULTS 2025




TGICET 2025 ఫలితాల విడుదల ఫలితాల కొరకు క్రింద క్లిక్ చేయండి.

👇👇👇

TG ICET RESULTS-2025






10th CLASS Advance Supplementary Examination Results -2025

10th CLASS Advance Supplementary Examination Results -2025



తెలంగాణ 10 వ తరగతి అడ్వాన్స్  సప్లిమెంటరీ పలితాలు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల జరిగింది.

పలితాల  క్రింద అందుబాటులో ఉంటాయి.

👇👇👇

SSC Advanced Supplementary Results 2025
Link 1 Click Here
Link 2 Click Here
Link 3 Click Here
Link 4 Click Here




TG PGECET -2025 RESULTS

 TG PGECET -2025 RESULTS




TGPGECET -2025 ఫలితాల విడుదల. పలితల కొరకు క్రింద క్లిక్ చేయండి.

TG INTER ADVANCE SUPPLEMENTARY EXAMS RESULTS 2025

TG INTER ADVANCE SUPPLEMENTARY EXAMS RESULTS 2025



Inter Advance supplementary Exams Results కొరకు క్రింద క్లిక్ చేయండి.


IAPSE RESULTS 2025

How to download E PANCARD

 How to download E PANCARD పాన్ కార్డు పోగొట్టు కొన్నచో   ఈ-పాన్ పొందే విధానం అన్ని రకాల ఆర్థిక లావాదేవీల్లో పాన్ కార్డు లేదా పర్మినెంట్ అకౌ...