How to open close ballot box

 

పోలింగ్ ప్రక్రియకు బ్యాలట్ బాక్స్ - సిద్దం చేయు విధానము

బ్యాలట్ బాక్స్ లోని వివిద బాగముల పేర్లు


బ్యాలట్ బాక్స్


                   హ్యాండిల్


సీలింగ్ వేయు రంద్రం


పేపర్ సీల్ మూత



రొటేటింగ్ లీవర్ బయటిది


బ్రాకెట్


ఓట్లు వేయు రంద్రం


మూతను ఓపెన్ చేయు విధానం

బ్యాలట్ బాక్స్ మూతపైన గల గుండ్రని రంద్రం లో  మన మధ్య వేలును ఉంచి  లోపలి వైపు ఉన్న బ్రాకెట్ ను మన వైపు లాగుతూ మూత పై ఉన్న లాక్ లీవర్ని అపసవ్య దిశలో  అంటే anticlock దిశ లో 20 డిగ్రీలు తిప్పితే మూత ఓపెన్ అవుతుంది.











పోలింగ్ అజెంట్లకు  కాళీ డబ్బాని చూపించాలి.
అడ్రస్ టాగ్ ని రాసి  బ్యాలట్ బాక్స్ లో వేయాలి





పేపర్ సీల్ తీసుకొని రంగు ఉన్న వైపు  మధ్యలో పోలింగ్ స్టేషన్ వివరాలు తెలుపు డిస్టింగ్విష్ మార్క్ వేయాలి. పేపర్ సీల్ తెలుపు రంగుపై గల నంబర్ నోట్ చేసుకొని దానిపై  ప్రిసైడింగ్ ఆఫీసర్ మరియు పోలింగ్ ఏజెంట్లు సంతకం చేయాలి.







ఇప్పుడు పేపర్ సీల్ డిస్టింగ్విష్ మార్క్ రంద్రం బయటికి కనిపించే విధముగా అమార్చాలి.
పేపర్ సీల్ కు సపోర్ట్ గా  అట్ట ముక్క ఉంచాలి.





బ్యాలట్ బాక్స్ మూతను మూసి బయటి రొటేటింగ్ లీవర్ సవ్యదిశలో అనగా క్లాక్ వైస్ దిశలో 45 డిగ్రీలు తిప్పితే  టక్కు మని సౌండ్ వస్తుంది. ఓట్లు వేయడానికి అనువుగా ఉంటుంది.






ఇప్పడు పేపర్ సీల్  లీవర్ తో పేపర్ సీల్ ను కప్పి  అడ్రస్ టాగ్ కట్టి  లక్కతో సీల్ వేయాలి.



పూర్తి వివరాల కొరకు  దిగువ వీడియోలో  చూడండి
        👇👇👇





No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

How to open close ballot box

  పోలింగ్ ప్రక్రియకు బ్యాలట్ బాక్స్ - సిద్దం చేయు విధానము బ్యాలట్ బాక్స్ లోని వివిద బాగముల పేర్లు బ్యాలట్ బాక్స్                    హ్యాండిల...