How to Download Permanent Health Cards from Telangana EHS Web Portal

How to Download Permanent Health Cards from Telangana EHS Web Portal



1. క్రింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయగానే EHS web portal ఓపెన్ అవుతుంది.
2.వెబ్ పోర్టల్ పైన ఉన్న menu bar నుండి Employee/Pensioner Login పైన క్లిక్ చేయండి.
3.మరొక  web పేజ్ ఓపెన్ అవుతుంది.


4.Forgot Password పైన క్లిక్ చేయగానే pop up web page వస్తుంది. Click here to proceed పైన క్లిక్ చేయండి.


5.మరొక pop up web పేజ్ వస్తుంది.User id అనగా (మీ Employee code ) , Login as లో Employee   Select చేసుకొని Go బటన్ పై క్లిక్ చేయండి. మీ Gmail మరియు మీ మొబైల్ కు PASSWORD వస్తుంది.


6.Fresh గా క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయగానే వెబ్ పోర్టల్ ఓపెన్ అవుతుంది.
7.User Name లో మీ Emploee id మరియు password ప్లేస్ లో మీ మొబైల్ ,Gmail కు వచ్చిన password ను ఎంటర్ చేసి, Login type లో Employee సెలెక్ట్ చేసుకొని Login పై క్లిక్ చేయండి.


8.మరొక వెబ్ పేజ్ వస్తుంది అందు లో Download Health card పై క్లిక్ చేయండి. 





9.మీ Health Card ఓపెన్ అవుతుంది. ప్రింట్ తీసుకోవచ్చు.

Click below to download Health card
👇👇👇👇👇






No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

10th CLASS Advance Supplementary Examination Results -2025

10th CLASS Advance Supplementary Examination Results -2025 తెలంగాణ 10 వ తరగతి అడ్వాన్స్  సప్లిమెంటరీ పలితాలు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల...