How to download Food Security card Telangana
1.ముందుగా క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయగానే వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది.
2.మీ Old Ration Card నంబర్ గాని ,New Ration card నంబర్ గాని ఎంటర్ చేసి మీ జిల్లా పేరు సెలెక్ట్ చేసుకొని Search బటన్ పై క్లిక్ చేయగానే మీ Food Security card వస్తుంది.
3. మీ క్రోమ్ browser లో print option సెలెక్ట్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు లేదా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు.
Down load Food security card from below
👇👇👇👇
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.