How to Download Aadhaar Card with Mobile Number?
మీరు UIDAI వెబ్‌సైట్‌లో మీ ఆధార్ కార్డ్‌ని సులభంగా డౌన్‌లోడ్ చేసుకొనే విధానం క్రింద ఇవ్వబడింది.
Step 1:Official website open చేసి, లాగిన్‌పై క్లిక్ చేయండి.
Step 2: మీ 12 అంకెల ఆధార్ నెంబర్ enter చేయండి.
Step 3: Captcha ఎంటర్ చేసి SDND OTP పై క్లిక్ చేయండి.
Step 4: మీ రెజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు OTP వస్తుంది.
Step 5: OTP ఎంటర్ చేసిన తర్వాత Download Aadhaar పై క్లిక్ చేయండి
Step 6: మీ డౌన్‌లోడ్ ఫోల్డర్ లోకి pass word protected ఆధార్ కార్డ్ PDF డౌన్లోడ్ అవుతుంది . PDFని తెరవడానికి, మీరు అవసరమైన పాస్‌వర్డ్‌ను టైప్ చేయాలి. ఇది మీ పేరులోని మొదటి 4 పెద్ద అక్షరాలు మీ పుట్టిన సంవత్సరం .
Example: మీ పేరు Srinivas పుట్టిన సంవత్సరం 1991 అయితే
మీ పాస్వర్డ్ SRINIVAS1991 అవుతుంది
మీ ఆధార్ కార్డ్ download చేసుకోవడానికి క్రింద ఇచ్చిన official website పై క్లిక్ చేయండి.
👇👇👇👇👇
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.