Check Telangana RTO e Challan/Penalty on your Vehicle

 Check Telangana RTO e Challan/Penalty on your Vehicle



Telangana Police integrated e-Challan system ద్వారా మీ వాహనం  సిగ్నల్ జంపింగ్, రాంగ్ రూట్,నో హెల్మెట్, నో పార్కింగ్ చార్జెస్, ట్రిపుల్ రైడింగ్ ఆన్ బైక్  పై గల RTO Challan/ పెనాలిటీ వివరాలు తెలుసు కోవడానికి  మరియు మొబైల్ ద్వారా SMS alerts  పొందడానికి  web పోర్టల్ తెచ్చినది.

మీ వాహనం పై గల RTO Challan /పెనాలిటీ details దిగువ తెలిపిన విధంగా తెలుసు కోవచ్చు.

క్రోమ్ బ్రౌసర్ Open చేసి తెలంగాణ RTO web address https://echallan.tspolice.gov.in/publicview/ టైపు చేయాలి


మీ  Vehicle number ఎంటర్ చేయాలి.

Box లో అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి.

క్లిక్ ఆన్ GO

E Challans (పెనాలిటీ) ఉన్నట్లయితే చూపించబడతాయి.


RTO SMS Alerts పొందడానికి రిజిస్ట్రేషన్ చేసుకొనే విధానం


Menu బార్ లో ఉన్న Register పైన క్లిక్ చేయాలి.


మరొక window ఓపెన్ అవుతుంది.User Name స్పెషల్ గా create చేసుకోవాలి

ఉదాహరణ: SRINIVAS 1234


Password సెట్ చేసుకోవాలి


మీ vehicle నెంబర్ ఎంటర్ చేయండి


మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి


మీ GMAIL ID ఎంటర్ చేయండి.


క్లిక్ ఆన్ Register.


మీ Vehicle పైన e challan/ penality పడుతే మీ మొబైల్ కి SMS alerts వస్తాయి.


TRAFFIC POLICE

To Check RTO Challans on Your Vehicle

Click Here

To Register Online for RTO SMS Alerts

Click Here

To Link/ Update mobile Number in RC/Driving Licence 

Click Here

To check AP Police eChallan on your Vehicle if any

Click Here

.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

10th CLASS Advance Supplementary Examination Results -2025

10th CLASS Advance Supplementary Examination Results -2025 తెలంగాణ 10 వ తరగతి అడ్వాన్స్  సప్లిమెంటరీ పలితాలు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల...