How to Apply Leave in DSE-FRS App- step by step process

How to Apply Leave in DSE-FRS App- step by step process 




తెలంగాణ ప్రభుత్వ పాఠశాల ఉపాద్యాయులు DSE-FRS App/పోర్టల్ లో లీవ్ అప్లై చేయు విధానం

Step:1 Login

DSE-FRS మొబైల్ ఆప్ లేదా Official website ఓపెన్ చేసి మీ Employee ID మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి Telangana State Board సెలెక్ట్ చేసుకొని Login కావాలి. (Default Password staff@123 )





Step 2:  ముందుగా  Leaves select చేయండి తరువాత 

Dash Board లో Leave Balance & Apply Leave అని కనిపిస్తుంది. తరువాతApply Leave  పై క్లిక్ చేయండి.








Step:3 సెలవు వివరాలు నమోదు చేసి Leave Apply చేయాలి.

.సెలవు రకం (Casual Leave, EL, SJS, మొదలైనవి ఎంచుకోండి.

Leave ఏ తేది నుండి ఏ తేది వరకు అన్నది నమోదు చేయండి

దిగువన కల REMARKS లో సెలవు తీసుకొనుటకు కారణం రాయాలి.

Apply బటన్ నొక్కి లీవ్ కొరకు అప్లై చేయండి.









Step 4: Applied Leaves Status

Applied Leaves సెలవు status (Pending/ Approved) చెక్ చేసుకోవచ్చు.

Applied Leaves జాబితా

Check the status of Applied Leave


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

CHILDREN EDUCATION FEE REIMBURSEMENT SOFTWARE

CHILDREN EDUCATION FEE REIMBURSEMENT  SOFTWAR Download Children Education Fee Reimbursement software from below 👇👇👇 CHILDREN   EDUCATION ...