SSC March 2023 Online registration Process
👉ముందుగా స్కూల్ కు సంబందించిన 10th విద్యార్థుల fee మొత్తం ఒకే చాలన్ లో పేమెంట్ చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభించాలి.
👉Age condonation కు మాత్రం విడిగా chalan పేమెంట్ చేయాలి...
👉Student info నుండి child ID ఇందులో ఎంటర్ చేయవలసి ఉంటుంది....
👉మిగిలిన డేటా అంతా ఇందులోనే ఎంటర్ చేయాలి...*
*విద్యార్థి పేరు*
*తండ్రి పేరు*
*తల్లి పేరు*
*అన్ని కూడా ఇంటిపేరు తో ప్రారంభించి మొత్తం రాయాలి..*
*Short cut గా ఎంటర్ చేయవద్దు*
ఫోటో సైజ్ : *30kb -40kb*
*Signature సైజ్ : 10kb - 20kb ఉండాలి..*
*ఇటీవల విడుదలైన GO ప్రకారం* *దివ్యంగులకు సంబందించిన సవివరమైన ఆప్షన్లు ఇవ్వబడినవి....*
*Age condonation challan no.& Amount వివరాలు*
*ఆన్లైన్ లో ఎక్కడ ఎంటర్ చేయం....
*కేవలం exam fee challan వివరాలు ఎంటర్ చేస్తే సరిపోతుంది...*
For HM instruction Download here
👇👇👇
HM Instructions SSC March 2023
For SSC-online రిజిస్ట్రేషన్-2023 Click here
👇👇👇👇👇
https://bse.telangana.gov.in/SSCADMTWTTHR/Account/Login.aspx