GROUP - I PRELIMINARY FINAL KEY - 2022:


           గ్రూప్​ 1 ఫైనల్​ కీ -2022



తెలంగాణ గ్రూప్​–1 ప్రిలిమినరీ పరీక్ష రాసిన నిరుద్యోగులకు గుడ్​న్యూస్​… టీఎస్​పీఎస్సీ గ్రూప్​–1 ఫైనల్​ కీ ని విడుదల చేసింది. మొత్తం 150 ప్రశ్నలకు గాను 5 ప్రశ్నలను పూర్తిగా తొలగించింది. మరో 3 ప్రశ్నలు మార్పులు చేసింది. ఫైనల్​ అనంతరం ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించమని స్పష్టం చేసింది. తొలగించిన ప్రశ్నలు తీసేస్తే 145 ప్రశ్నలకు పరిగణలోకి తీసుకుని ఒక్కో ప్రశ్నకు 1.034 మార్కులు కేటాయించి మెరిట్​ లిస్ట్​ ప్రకటించనున్నారు. అనంతరం మెయిన్స్​కు ఒక్కో పోస్టుకు 50 మంది అభ్యర్థుల చొప్పున ఎంపిక చేయనున్నారు.


గ్రూప్​–1 ప్రిలిమ్స్​ ఫైనల్​ కీ

👇👇👇

Download here


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

PAY SLIP FOR -APRIL 2024

PAY SLIP FOR -APRIL 2024 Download your April 2024 month pay slip after deducting Telangana Haritha Nidhi Down load your Pay slip Here 👇👇👇...