TS PECET-2023

 TS PECET-2023

ఫిజికల్ ఎడ్యుకేషన్ అడ్మిషన్స్



తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టీఎస్సీహెచ్ ఈ) ఫిజికల్ ఎడ్యుకేషన్లో అడ్మిషన్స్ కోసం నిర్వహించే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(టీఎస్ పీ ఈసెట్ 2023 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దీన్ని కరీంనగర్ లోని శాతవాహన యూ నివర్సిటీ నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా రెండేళ్ల వ్యవధిగల బీపీఈడీ, డీపీ ఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

విద్యార్హతలు: 

బీపీఈడీ కోర్సుకు ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు వయసు 19 ఏళ్లు నిండి ఉండాలి. డీపీఈడీ కోర్సుకు ఇంటర్ ఉత్తీర్ణత తోపాటు 16 ఏళ్లు నిండి ఉండాలి.

IMPORTANT DATES

Issue of Notification of TS PECET 2023

13-03-2023 (Monday)

Online Registration and Submission of Online Application form for TS PECET 2023

15-03-2023 (Wednesday)

Last Date for Submission of Online Registration without late fee

06-05-2023 (Saturday)

Last Date for Submission of Online Registration with a late fee Rs.500/

15-05-2023 (Monday)

Last Date for Submission of Online Registration with a late fee Rs.2000/

06-05-2023 (Saturday)

Last Date for Submission of Online Registrtion with a late fee Rs.5000/ ఇంది. 

మొదటి భాగం

ఇందులో   ఫిజికఫిషియన్సీటెస్ట్ ఉంటుంది. దీనికి 400 మార్కులు కేటాయించా రు. 

రెండవ విభాగం

ఇందులో స్కిల్ టెస్ట్ ఉంటుంది.

Fee details

 Examination Fee Rs.900/- for others and Rs.500/- for SC / ST

దరఖాస్తులు: 

ఆన్లైన్ ద్వారా మే 6 వరకు అప్లై చేసుకోవచ్చు. జూన్ 1 నుంచి 10 వరకు పరీక్షలో భాగంగా స్పోర్ట్స్ నిర్వహిస్తారు.   పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 

👇👇👇👇

www. pecet.tsche.ac.in 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

PAY SLIP FOR -APRIL 2024

PAY SLIP FOR -APRIL 2024 Download your April 2024 month pay slip after deducting Telangana Haritha Nidhi Down load your Pay slip Here 👇👇👇...