SJS LEAVES

సకల జనుల సమ్మె సందర్భంగా ఇచ్చిన 16 సెలవులు వాడుకొను విధానం



👉మెమో.no.691/జనరల్/A. T/2016 dt;28.01.2017. ప్రకారం SJS లీవ్స్  16 రోజులు   నిల్వ చేయుటకు అనుమతి ఇచ్చింది.

 👉 ఇవి పరిహార (compensatary)   సెలవులు    

👉వాటిని సరెండర్ చేయడానికి, రిటైర్మెంట్ అప్పుడు నగదు పొందడానికి వీలులేదు..

👉వీటిని ఒకే ఫేస్ లో పెట్టుకోవాలి అని నిబంధన లేదు.

👉 వీటిని Half Day  సాంక్షన్ చేయరాదు.

👉1 రోజు నుండి 16 రోజుల వరకు పెట్టుకోవచ్చు..

👉అవసరం అయితే 16 సార్లు పెట్టుకోవచ్చు..

👉 వరుసగా 3 రోజులు పెట్టితే..మధ్యలో పబ్లిక్ హాలిడే వస్తే అది కూడా కౌంట్ అవుతుంది. 

👉ఉద్యోగి రిటైర్మెంట్ అయ్యే వరకు పెట్టుకోవచ్చు..Lapse కావు.

👉Separte లీవ్ అకౌంట్ SR లో మెయింటైన్ చేయాలి.

👉 వీటిని ఏ కారణం చేతనైన పెట్టుకోవచ్చు..ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వడం అవసరం లేదు.

👉వీటిని OCL గా  ట్రీట్ చేయాలి.

👉Regular ELs కాదు కావున  prefix,Suffix కోసం వాడరాదు..




No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

PAY SLIP FOR -APRIL 2024

PAY SLIP FOR -APRIL 2024 Download your April 2024 month pay slip after deducting Telangana Haritha Nidhi Down load your Pay slip Here 👇👇👇...