NEWSPAPERS TELUGU AND ENGLISH

  




CLICK BELOW IMAGES FOR REQUIRED PAPER HERE

కావలసిన పేపర్ పైన క్లిక్ చేయండి
👇👇👇






















FOR ENGLISH NEWS PAPERS CLICK BELOW IMAGES 

                      👇👇👇👇👇










TGSWRJC CET-2026 HALL TICKETS RELEASED

 TGSWRJC CET-2026 HALL TICKETS RELEASED

TGSWRJC CET-2026 HALL TICKET విడుదల కావడం జరిగింది 

Date of Exam: 15-05-2026

డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింద లింక్స్ పైన క్లిక్ చేయండి 

TGSWRJC CET-2026 HALL TICKETS

LINK 1

Click Here

LINK 2

Click Here

LINK 3

Click Here

LINK 4

Click Here

CHILD CARE LEAVE

 

CHILD CARE LEAVE (CCL)





మహిళా ఉద్యోగులు, టీచర్లకు వారి మొత్తం సర్వీసులో 90 రోజులు శిశుసంరక్షణ సెలవు మంజూరుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ. 209 తేది:21-11-2016 ద్వారా ఉత్తర్వులు జారీచేసింది.

90 రోజుల చైల్డ్ కేర్ లీవు ను విడతకు 15 రోజులు మించకుండా కనీసం ఆరు విడతల్లో మంజూరుచేయాలి.
180 రోజుల ప్రసూతి సెలవుకు ఈ సీసీఎల్ అదనం.
ఇద్దరి పెద్దపిల్లల వయస్సు 18 ఏళ్ళు నిండేవరకు చైల్డ్ కేర్ లీవ్ అనుమతించాలి.
40% పైగా అంగవైకల్యం ఉన్న పిల్లల పక్షంలో 22 ఏళ్ళ వరకు మంజూరుచేయాలి.
ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉంటే మొదటి ఇద్దరి పిల్లల వయస్సును మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి.
పిల్లలు పూర్తిగా తల్లిపై ఆధారపడి ఆమెతో కలిసి ఉంటేనే సీసీఎల్ మంజూరవుతుంది.
పరీక్షలు, అనారోగ్యం మాత్రమే కాదు, పిల్లల ఇతర అవసరాలకు కూడా సీసీఎల్ మంజూరుచేయాలి.
సీసీఎల్ హక్కు కాదు. ముందస్తు అనుమతి తీసుకుని మాత్రమే సెలవు తీసుకోవాలి.
మొదటి విడతలో పుట్టిన తేదీ సర్టిఫికెట్లు జతచేయాలి. ఇతర సర్టిఫికెట్లు అవసరం లేదు.
ప్రసూతి సెలవుతో పాటు ఇతర సెలవులతో కలిపి వాడుకోవచ్చు (CL మినహా).
OCL కు వర్తించే Prefix/Suffix నిబంధనలు దీనికీ వర్తిస్తాయి.
సెలవు ముందు రోజు వేతనం ప్రకారం సెలవు కాలానికి చెల్లిస్తారు.
ప్రత్యేక సెలవు ఖాతాగా నిర్వహించి సర్వీస్ బుక్ కు జతచేయాలి.

UDISE CODE SEARCH

 


UDISE CODE




మీ జిల్లా, మండలం, పాఠశాల పేరు సెలెక్ట్ చేసుకొని search బటన్ పైన క్లిక్ చేయగానే UDISE CODE display అవుతుంది.

UDISE School Search

Telangana Government Employees GPF Rules – Loan, Part Final Withdrawal & Full Withdrawal

 

Telangana Government Employees GPF Rules – Loan, Part Final Withdrawal & Full Withdrawal




తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయిస్ GPF రూల్స్ ప్రకారం 3 రకాలుగా డబ్బులు తీసుకోవచ్చు

1. GPF పార్ట్ ఫైనల్ విత్‌డ్రా - తిరిగి కట్టనవసరం లేదు

ఇది మీ డబ్బే. పెళ్లి, ఇల్లు, మెడికల్, చదువు లాంటి అవసరాలకు తీసుకోవచ్చు.

అర్హత:

  • కనీసం 15 ఏళ్ల సర్వీస్ పూర్తయి ఉండాలి, లేదా రిటైర్మెంట్‌కి 10 ఏళ్లలోపు ఉండాలి

ఎంత తీసుకోవచ్చు:

రెండింటిలో ఏది తక్కువైతే అది

  1. మీ GPF ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌లో 50%, లేదా
  2. 6 నెలల బేసిక్ పే

ఏయే కారణాలకు ఇస్తారు:

  1. మీ/పిల్లల పెళ్లి
  2. ఇల్లు కట్టుకోవడం/కొనడం/రిపేర్
  3. మీ/కుటుంబ సభ్యుల మెడికల్ ఖర్చులు
  4. పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్
  5. కొడుకు/కూతురు 10th దాటాక చదువు ఖర్చు

కావాల్సిన డాక్యుమెంట్స్:

  1. Form 40-B - పార్ట్ ఫైనల్ విత్‌డ్రా అప్లికేషన్ ఫారం
  2. లేటెస్ట్ GPF స్లిప్ - బ్యాలెన్స్ ప్రూఫ్ కోసం
  3. కారణానికి సంబంధించిన ప్రూఫ్: పెళ్లి కార్డ్, మెడికల్ బిల్లులు, ఇంటి డాక్యుమెంట్స్, కాలేజ్ ఫీజు రిసిప్ట్
  4. నాన్-డ్రాయల్ సర్టిఫికెట్ - DDO నుండి, ఇదే కారణానికి గతంలో తీసుకోలేదని
  5. DDO ఫార్వార్డింగ్ లెటర్

ప్రాసెస్: మీ DDO కి ఇస్తే వాళ్లు AG ఆఫీస్‌కి పంపిస్తారు. 1 నెలలో శాంక్షన్ అయి అకౌంట్‌లో పడుతుంది.

2. రిటైర్మెంట్ అప్పుడు GPF ఫుల్ విత్‌డ్రా

రిటైర్ అయ్యే రోజు మీ GPF ఖాతాలో ఎంత ఉంటే అంతా వడ్డీతో సహా వచ్చేస్తుంది.

ప్రాసెస్:

  1. రిటైర్మెంట్‌కి 6 నెలల ముందు Form 10-B లో DDO కి అప్లై చేయాలి
  2. DDO అది AG ఆఫీస్‌కి పంపిస్తారు
  3. AG ఆఫీస్ ఫైనల్ పేమెంట్ అథారిటీ ఇష్యూ చేస్తుంది
  4. రిటైర్మెంట్ రోజు లేదా ఆ నెలలోనే మొత్తం అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది

కావాల్సినవి: Form 10-B, లేటెస్ట్ GPF స్లిప్, రిటైర్మెంట్ ఆర్డర్ కాపీ, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, నో-డ్యూస్ సర్టిఫికెట్.

గమనిక: రిటైర్మెంట్‌కి 3 నెలల ముందు GPF కంట్రిబ్యూషన్ ఆపేస్తారు. ఆ 3 నెలల జీతం నుండి కట్ చేయరు.

3. GPF లోన్ / టెంపరరీ అడ్వాన్స్ - తిరిగి కట్టాలి

ఇది లోన్ లాంటిది. వడ్డీ ఉండదు, కానీ నెలనెలా జీతం నుండి EMI కట్ అవుతుంది.

అర్హత: ఎప్పుడైనా తీసుకోవచ్చు. సర్వీస్ నిబంధన లేదు

ఎంత ఇస్తారు:

రెండింటిలో ఏది తక్కువైతే అది

  1. 3 నెలల బేసిక్ పే + DA, లేదా
  2. GPF బ్యాలెన్స్‌లో 50%

స్పెషల్ కారణాలుంటే 6 నెలల జీతం లేదా 75% వరకు ఇస్తారు.

రీపేమెంట్: గరిష్టంగా 24 నెలల వాయిదాల్లో జీతం నుండి కట్ చేస్తారు. మీరే ఎన్ని వాయిదాలు కావాలో చెప్పుకోవచ్చు.

కావాల్సిన డాక్యుమెంట్స్:

  1. Form 40-A - GPF టెంపరరీ అడ్వాన్స్ ఫారం
  2. లేటెస్ట్ GPF స్లిప్
  3. కారణం చెప్తూ సెల్ఫ్ డిక్లరేషన్. బిల్లులు అవసరం లేదు

ముఖ్యమైన రూల్: ఒక లోన్ పూర్తిగా కట్టేసే వరకు ఇంకో లోన్ ఇవ్వరు. కానీ పార్ట్ ఫైనల్ మాత్రం లోన్ ఉన్నా తీసుకోవచ్చు.

మూడు దేనికి తేడా:

రకం తిరిగి కట్టాలా? ఎంత % వరకు కారణం అవసరమా
లోన్/అడ్వాన్స్ అవును, 24 EMI 50% లేదా 3 నెలల జీతం చిన్న కారణం చాలు
పార్ట్ ఫైనల్ లేదు 75% లేదా 12 నెలల జీతం పెళ్లి, ఇల్లు లాంటి పెద్ద కారణం + 15 ఏళ్ల సర్వీస్
రిటైర్మెంట్ లేదు 100% రిటైర్మెంట్


How to know Your cylinder LPG ID

How to know Your cylinder LPG ID Indian Gas సిలిండర్  LPG ID తెలుసుకొనే విధానం    క్రింది లింక్ పైన క్లిక్ చేయగానే క్రింది విధంగా వెబ్ పేజీ ...