How to know Your cylinder LPG ID

How to know Your cylinder LPG ID





Indian Gas సిలిండర్  LPG ID తెలుసుకొనే విధానం 

 క్రింది లింక్ పైన క్లిక్ చేయగానే క్రింది విధంగా వెబ్ పేజీ వస్తుంది








ఇందులో Quick Search, Normal Search అని రెండు విధాలుగా  ఉంటుంది.
Quick Search లో  మీ సిలిండర్ కు లింక్ అయిన మొబైల్ నంబర్ ఎంటర్ చేసి  Captcha Box లో √ గుర్తు క్లిక్ చేసి proceed పైన క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది. వచ్చిన OTP ఎంటర్ చేయగానే మీ LPG id వస్తుంది

లేదా

మీ Distributor Name, Consumer Number ఎంటర్ చేసి Captcha box లో √ మార్క్ ఎంటర్ చేసి proceed పైన క్లిక్ చేయగానే మీ LPG ID వస్తుంది.

లేదా

Normal Search లో క్లిక్ చేయగానే  వచ్చిన పేజీలో మీ State ,District, Distributor Name select చేసుకొని  consumer నంబర్ ఎంటర్ చేసి 
 Captcha బాక్స్ లో √మార్క్ ఎంటర్ చేసి ప్రొసీఈద్ పైన క్లిక్ చేయగానే LPG ID  వస్తుంది.


Hp Gas సిలిండర్ LPG ID తెలుసుకొనే విధానం

క్రింద ఇచ్చిన link ఫైన క్లిక్ చేయగానే కింద విధముగా ఒక
పీజీ వస్తుంది.




ఇందులో Diistributor Name, consumer number   లేదా Mobile number  లేదా State, District, Hp Gas Distributor,Consumer No ,Code ఎంటర్ చేసి Proceed పైన క్లిక్ చేయగానే LPG ID వస్తుంది.

Bharath Gas LPG ID తెలుసు కోవడానికి క్రింద లింక్ పైన క్లిక్ చేయండి



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

DEPARTMENTAL TEST RESULTS MAY 2O26 SESSION

 DEPARTMENTAL TEST RESULTS MAY 2O26 SESSION Notification No 02/2026 Departmental Test May 2026 session ఫలితాలు విడుదల Download Results from ...