TS EdCET NOTIFICATION -2023
TS EdCET- TELANAGANA STATE EDUCATION COMMON ENTRANCE TEST
TS EdCET-2023 ని MAHATMA GANDHI యూనివర్సిటీ నిర్వహిస్తుంది.( TSCHE- తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తరుపున )
TS EdCET ద్వారా…2 సంవత్సరాల B.Ed ఉపాధ్యాయ కోర్సు చేసి, ఆ తర్వాత DSC పరీక్ష రాసి ఉపాధ్యాయులుగా ఉద్యోగం పొందుటకు అవకాశం ఉంటుంది.
అర్హతలు:-
ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ అనగా B.A, B.Com, B.Sc, B.Sc ( Home science ), BCA, BBM/BBA లేదా ఏదైనా మాస్టర్ డిగ్రీ చేసి కనీసం 50% మార్కులతో పాసై ఉండాలి.
గణితం, సైన్సు లతో బ్యాచిలర్ ఇంజనీరింగ్/టెక్నాలజీ చేసి కనీసం 50% మార్కులతో పాసై ఉండాలి.
SC/ ST/ BC మరియు అంగవైకల్యం(PH) వారు కనీసం 40% మార్కులతో పాసై ఉండాలి.
ఈ సంవత్సరం ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్న వారు కూడా అర్హులే.
నోటిఫికేషన్ షెడ్యూల్:-
నోటిఫికేషన్ విడుదల: 04-03-2023
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ 06-03-2023
ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుల స్వీకరణ : 20-04-2023
ఆలస్య రుసుము 250 RS/-తో దరఖాస్తుల స్వీకరణ :25-04-2023
పరీక్ష తేదీ : 18-05-2023
పరీక్ష విధానం :
CBT (Computer Based Test)
దరఖాస్తు రుసుము:
SC, ST,PH విద్యార్థులకు 500 RS/-
ఇతరులకు 700 RS/-
దరఖాస్తు లను ఆన్లైన్ లొనే సమర్పించాలి
దరఖాస్తు సమర్పించటకు , పరీక్ష ఫీజు చెల్లించుటకు మరియు పూర్తి వివరాలకు క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి.
👇👇👇👇👇
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.