మధ్యాహ్న భోజనం వివరాలు SMS ద్వారా పంపే విధానం
👉Step-1
*HM గారి రిజిస్ట్రేషన్ కొరకు:*
పాఠశాల HM గారి సెల్ నుండి MDM A అని టైపు చేసి 15544 నెంబర్ కు పంపి తమ నెంబర్ రిజిస్టర్ అయి ఉందో,లేదో తెలుసుకోవాలి.
Example: MDM A Send To 15544
పాఠశాల HM గారి సెల్ నెంబర్ రిజిస్ట్రేషన్ అయినట్లుగా ధ్రువీకరణ SMS వస్తుంది.
👉Step-2
*మధ్యాహ్న భోజన వివరాలు రోజువారీ పంపడానికి:*
MDM అని టైపు చేసి మధ్యాహ్న భోజనం చేసిన పిల్లల సంఖ్య టైపు చేసి 15544 నెంబర్ కు పంపాలి.
Example: భోజనం చేసిన పిల్లల సంఖ్య 235 అయితే ఈ క్రింది విధముగా SMS చేయాలి.
Example: *MDM 235 Send To 15544*
మధ్యాహ్న భోజనం చేసిన పిల్లల సంఖ్య వివరాలు రిసీవ్ అయినట్టు ధ్రువీకరణ కూడా వస్తుంది.
👉Step-3
*నెలకొకసారి పాఠశాలలోని మొత్తం విద్యార్ధుల సంఖ్య ఎన్రోల్మెంట్ చేసుకొనుటకు పాఠశాల HM లు ఈ క్రింది విధంగా SMS పంపి విద్యార్ధుల సంఖ్య ను ఎన్రోల్మెంట్ చేసుకోవాలి.*
Ex: పాఠశాలలోని మొత్తం విద్యార్ధుల సంఖ్య 256 అయితే ఈ క్రింది విధముగా SMS చేయాలి.
Example: *MDM M 256 Y Y Send To 15544*
పాఠశాలలోని మొత్తం విద్యార్ధుల సంఖ్య ఎన్రోల్మెంట్ అయినట్టు ధ్రువీకరణ కూడా వస్తుంది.
👉Step-4
*Request For Modification Of Mobile Number*
*_మొబైల్ నెంబర్ మార్చుకొనుటకు ఈ క్రింది విధంగా SMS చెయ్యాలి_*
Example: పాత మొబైల్ నెంబర్ 9898XY9898 గా రిజిస్ట్రేషన్ అయి ఉన్నప్పుడు, క్రొత్త మొబైల్ నెంబర్ 9292XY9292 గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఈ క్రింది విధంగా SMS చెయ్యాలి.
MDM <space> P <space> Old Number<space> New Number
Example: *MDM P 9898XY9898 9292XY9292 Send To 15544*
👉Step-5
*_Mid Day Meals ఎస్సెమ్మెస్ Delivery కాకపొతే ఏమి చెయ్యాలి?_*
మొదట 3 సార్లు ఎస్సెమ్మెస్ పంపుటకు Try చెయ్యాలి. డెలివరీ కాకుండా Confirmation మెసెజ్ రాని ఎడల, వెంటనే మీ మండల విద్యాధికారి ఆఫీసులొ ఉండే Computer Operator కి విషయాన్ని తెలియజేసి, MDM Website లొ తమ పాఠశాల MDM హాజరుని Update చెయ్యమని చెప్పాలి.
👉Step-6
*MDM SMS రోజు ఎప్పుడు పంపాలి?*
రోజు మధ్యాన్నం 1.30 వరకు విద్యార్ధుల మధ్యాహ్న భొజనం అయిపొతుంది. కావున 1.30 లొపల పంపిస్తే మన విద్యార్ధులకు మనం న్యాయం చెస్తున్నట్టుగా, మన బాధ్యతను సరిగా నిర్వర్తిస్తున్నట్టుగ భావించవచ్చు.
👉Step-7
If Mid Day Meals Not Served During Non Public Holidays. Following Codes Must Be Sent As Shown Below.
మధ్యాహ్న భోజనం వడ్డించలేకపోతే కారణం మరియు కోడ్ 15544 కు SMS ఈ క్రింది విధంగా చెయ్యాలి
1. If Food Grains Not Available (Rice):
Example: MDM 0 1 Send To 15544
2. If Cook Not Available:
Example: MDM 0 2 Send To 15544
3. If Fuel Not Available:
Example: MDM 0 3 Send To 15544
4. If Centralized Supply Problem (HYD):
Example: MDM 0 4 Send To 15544
*5. If Optional Holiday /Local Holiday:*
Example: *MDM 0 5 Send To 15544*
6. If Other Reason:
Example: MDM 0 6 Send To 15544
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.