TREI-RB launches OTR, registrations begin ,ONE TIME REGISTRATION PROCESS

TREI-RB launches OTR, registrations begin ,ONE TIME REGISTRATION PROCESS


తెలంగాణలోని గురుకులాల్లో 9231 ఉద్యోగాల భర్తీ కి సంబంధించిన వన్ టైం రిజిస్ట్రేషన్ OTR చేయు విధానం.

 తెలంగాణ గురుకుల విద్యాలయ సొసైటీ టీఆర్ఎస్ 9231 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసినదే .... ఈ పోస్టులకు అప్లై చేయడానికి ముందుగా వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

Telangana Residential Educational Institutions Recruitment Board (TREI-RB)
OTR  ను ప్రారంభించింది.

TREI-RB పోస్టులకు అప్లై  చేసే అభ్యర్థులు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వుంటుంది.

OTR కోసం అభ్యర్థులు అధికారిక WEBSITE  https://treirb.telangana.gov.in/ను సందర్శించాలి.

Ts గురుకులం Recruitement 2023
Official Website link CLICK HERE
OTR /Apply Online Link CLICK HERE
*
ఆధార్ కార్డు , 
కాస్ట్ సర్టిఫికెట్,
SSC.మెమో,
ఇంటర్ మెమో,
డిగ్రీ మెమో ,
పీజీ మెమో ,
ఇతర క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్

Telangana Residential Educational Institutions Recruitment Board (TREI-RB)
TREI-RB పోస్టులకు అప్లై చేయుటకు స్టెప్స్(5)


Steps to Submit the Online Application Form
STEP 1 Registration
STEP 2 Sign in
STEP 3 Payment of Exam Fee
STEP 4 Fill Application Form
STEP 5 Print Application Form

OTR నమోదు చేయటానికి ముందుగా
Open GOOGLE broser and  type           official website
https://treirb.telangana.gov.in/

click on OTR/Apply Online

click on New Registration

Enter  Aadhar Card                      Number 

ఎంటర్ ఆధార్ నెంబర్ కాలమ్ లో ఆధార్ నెంబర్ ను నమోదు చేసి Go పై క్లిక్ చేయాలి.

అప్పుడు స్క్రీన్ పై Registration Flow కనబడుతోంది.

దీనికో 3 సెక్షన్స్  ఉంటాయి 

i)  Basic Details 
ii)Educational Qualifications 
iii) Photo , Signature and          Declaration

సెక్షన్ 1

Basic Details :-

బేసిక్ డీటెయిల్స్ లో మళ్ళీ 4 అంశాలు ఉంటాయి .

అ) Basic Details
ఆ) other Details
ఇ) Address Details
ఈ) schooling Details

అ) Basic Details

బేసిక్ డీటెయిల్స్ లో మొదటగా గలా కాలమ్ లో స్టేటస్ లో yes అని టైప్ చేయాల్సి వుంటుంది .

తదుపరి అభ్యర్థి పేరు , ఆధార్ నెంబర్, తండ్రి పేరు, తల్లి పేరు,పుట్టిన తేదీ, కులం, జెండర్, క్రిమిలీయేర్ నాన్ క్రిమిలేయెర్ వాటి వివరాలు నమోదు చేయాల్సి వుంటుంది.

caste ,sub caste నమోదు చేశాక కాస్ట్ సర్టిఫికేట్  నెంబర్ ను అడుగుతుంది కాబట్టి , కాస్ట్ సర్టిఫికేట్  నెంబర్ ను సరిగ్గా నమోదు చేయాలి .అలగయితేనే మీ యొక్క కాస్ట్ upload అయి reservation వర్తిస్తుంది.

ఆ) Other Details

ఇతర వివరాలు మీకు  సంబంధించినవి అయితే Yes అని లేకపోతే No అని నమోదు చేసి సేవ్ చేయండి.

ఇ) Address Details

మీయొక్క Permanent Address, Temporary Address లను నమోదు చేయండి.

ఈ) Schooling Details

దీనిలో మీరు 7 వ తరగతి వరకు చదువుకున్న విద్య వివరాలను  పాఠశాల ల వివరాలను నమోదు చేయండి 

మీ జిల్లా పేరు ను ఎంటర్ చేయగానే మీ యొక్క zone , multi zone లు ఆటోమాటిక్ గా చూపిస్తాయి.

సెక్షన్ 2

Educational Qualifications 

సెక్షన్ 3

Photo , Signature & Declaration 

అభ్యర్థి ఫోటో, మరియు సంతకం లను అప్లోడ్ చేయాలి.

ఫోటో సైజు
2.5cmx2.5cm,Jpg format-50kb లోపు ఉండాలి

సంతకం సైజు
2.5cmx1.5cm,Jpg format-30kb లోపు ఉండాలి.

ఫోటో మరియు సంతకం లను అప్లోడ్ చేశాక దిగువన గల  చెక్ బాక్స్ /డిక్లరేషన్ లో  క్లిక్ చేయాలి.

చివరగా Preview పై క్లిక్ చేస్తే ఇప్పటివరకు మనం బమోదు చేసిన వివరాలన్నీ Display అవుతాయి , వాటిని మరొక్కసారి సరిచూసుకొని Submit పై క్లిక్ చేయాలి.

సబ్మిట్ చేయగా ఓపెన్ అయిన విండో లో గ్రీన్ కలర్ లో గల Submit Buttion ను ప్రెస్ చేస్తేనే Final Submit అవుతుంది

Final Submit చేశాక మనకు OTR పూర్తయి Reference Id వస్తుంది.

ఈ Reference Id తో మనం login అయి అప్లికేషన్ ను ఫారమ్ ను పూరించాలిసి ఉంటుంది.
Telangana Residential Educational Institutions Recruitment Board (TREI-RB)

The TREI-RB has recently issued 9 Notifications for 9,231 vacancies in different residential educational institutions.

The registration for vacancies of Lecturer/ Physical Director/Librarian in degree colleges and Junior Lecturer, Physical Director & Librarian in junior colleges can be done from April 17 to May 27.

GURUKUL POSTS RECRUITEMENT 2023

ట్రైన్డ్ గ్రాడ్యూయేట్ టీచర్స్ - 4, 020 
జూనియర్ లెక్చరర్స్ - ఫిజికల్ డైరెక్టర్-  లైబ్రేరియన్ ఇన్ జూనియర్ కాలేజ్స్- 2,008
డిగ్రీ లెక్చరర్ /పి.డి /లైబ్రేరియన్ -868
పోస్ట్ గ్రాడ్యూయేట్ టీచర్స్- 1,276
లైబ్రేరియన్ ఇన్ స్కూల్స్ - 434 
ఫిజికల్ డైరెక్టర్ ఇన్ స్కూల్స్ - 275 
డ్రాయింగ్ టీచర్స్ /ఆర్ట్ టీచర్స్ - 134
క్రాఫ్ట్  టీచర్స్ - 92 
మ్యూజిక్ టీచర్స్ - 124 

ఇలా వివిధ కేటగీరిల్లోని ఖాళీలకు నోటిఫికేషన్లు విడుదల అయినాయి

TS GURUKUL RECRUITEMENT NOTIFICATIONS -2023

NOTIFICATION NO. 02/2023, Dt:05.04.2023

NOTIFICATION NO. 03/2023, Dt:05.04.2023

NOTIFICATION NO. 04/2023, Dt:05.04.2023
NOTIFICATION NO. 05/2023, Dt:05.04.2023

NOTIFICATION NO. 06/2023, Dt:05.04.2023

NOTIFICATION NO. 07/2023, Dt:05.04.2023

NOTIFICATION NO. 08/2023, Dt:05.04.2023

NOTIFICATION NO. 09/2023, Dt:05.04.2023

Official website



UGC NET RESULTS

  UGC NET ఫలితాలు



Display of Score Card for UGC-NET December 2022 

 యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (UGC-NET) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) 7వ సారి నిర్వహించింది.


 UGC NET డిసెంబర్ 2022  కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)లో నిర్వహించబడింది

05 దశల్లో 83 సబ్జెక్టుల కోసం మోడ్ 17 రోజుల పాటు 32 షిఫ్ట్‌లలో జరిగింది

 UGC-NET డిసెంబర్ 2022 ఫలితాలు  ఏప్రిల్ 13న ప్రకటించబడ్డాయి

UGC NET డిసెంబర్ 2022 స్కోర్ కార్డ్  13 ఏప్రిల్ 2023 నుండి అందుబాటులో ఉంది

👇👇👇

 https://ugcnet.nta.nic.in


 స్కోర్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడంలో ఎవరైనా అభ్యర్థి ఇబ్బందిని ఎదుర్కొంటే    ugcnet@nta.ac.in కి mail  చేయండి


 మరిన్ని అప్‌డేట్‌లు లేదా తాజా వార్తల కోసం ugcnet@nta.ac.inకి మెయిల్ చేయండి


 NTA అధికారిక వెబ్‌సైట్ https://ugcnet.nta.nic.in

 

అర్హత పొందిన వారికి ఇ-సర్టిఫికేట్‌లు మరియు JRF అవార్డు లెటర్ NTA ద్వారా అర్హత పొందిన అభ్యర్థులకు త్వరలో జారీ చేయబడుతుంది

NTA UGC NET 2022 ఫలితాలను డౌన్‌లోడ్ చేయడం ఎలా ?

 ముందుగా కింది అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ open చేయండి

👇👇👇👇

https://ntaresults.nic.in/resultservices22/UGCNETDec2022/Login?apprefno=101052212

 అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ మొదలైన వాటితో లాగిన్ చేయండి

ఇప్పుడు UGC NET 2022 ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది. UGC NET 2022 ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోండి


 


 .

TELANGANA RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS-RECRUITMENT JOB NOTIFICATION

 

TELANGANA RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS-RECRUITMENT


తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ మరియు Mahatma Jyothiba Phule Telangana Backward Classes Welfare Residential Educational Institutions Society. వివిధ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.


LECTURER,PD,LIBRARIAN POSTS IN GURUKULA DEGREE COLLEGES (NOTIFICATION NO.01/2023)
POST NAMENO. OF POSTSPAY SCALE
LECTURER, PHYSICAL DIRECTOR, LIBRARIAN IN DEGREE COLLEGES86858850-137050
LECTURER,PD,LIBRARIAN POSTS IN GURUKULA JUNIOR COLLEGES (NOTIFICATION NO.02/2023)
POST NAMENO. OF POSTSPAY SCALE
LECTURER, PHYSICAL DIRECTOR, LIBRARIAN IN JUNIOR COLLEGES200854220-133630
POST GRADUATION TEACHERS IN TSWREIS, TTWREIS & MJPTBCWREIS (NOTIFICATION NO.03/2023)
POST NAMENO. OF POSTSPAY SCALE
PGT127645960-124150
LIBRARIAN IN GURUKULA SCHOOLS (NOTIFICATION NO.04/2023)
POST NAMENO. OF POSTSPAY SCALE
LIBRARIAN (SCHOOLS)43438890-112510
PHYSICAL DIRECTOR IN GURUKULA SCHOOLS (NOTIFICATION NO.05/2023)
POST NAMENO. OF POSTSPAY SCALE
PHYSICAL DIRECTOR (SCHOOLS27542300-115270
ART & DRAWING TEACHERS IN GURUKULAS (NOTIFICATION NO.06/2023)
POST NAMENO. OF POSTSPAY SCALE
ART TEACHER, DRAWING TEACHER13431040-92050, 33750-99310
CRAFT TEACHER & CRAFT INSTRUCTORS IN GURUKULAS (NOTIFICATION NO.07/2023)
POST NAMENO. OF POSTSPAY SCALE
CRAFT TEACHER, CRAFT INSTRUCTOR9231040-92050, 33750-99310
MUSIC TEACHER IN IN GURUKULAS (NOTIFICATION NO.08/2023)
POST NAMENO. OF POSTSPAY SCALE
CRAFT TEACHER, CRAFT INSTRUCTOR12431040-92050, 33750-99310
TRAINED GRADUATE TEACHERS IN TSWREIS, TTWREIS & MJPTBCWREIS (NOTIFICATION NO.09/2023)
POST NAMENO. OF POSTSPAY SCALE
TGT402042300-115270 45960-124150

TELANGANA RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS RECRUITMENT-2023  
( VARIOUS  RECRUITMENT NOTIFICATIONS SCHEDULES)

Notification.01/2023 
Junior Lecturer, Physical Director & Librarian in Degree Colleges Detailed Notification  will be available at TREIRB Website “http://treirb.telangana.gov.in” from 17/04/2023

Notification.02/2023 
Junior Lecturer, Physical Director & Librarian in Junior Colleges Detailed Notification will be available at TREIRB Website “http://treirb.telangana.gov.in” from 17/04/2023

Notification.03/2023 
Post Graduation Teacher(PGT)Detailed Notification  will be available at TREIRB Website “http://treirb.telangana.gov.in” from 24/04/2023

Notification.04/2023
Librarian(Schools) Detailed Notification will be available at TREIRB Website “http://treirb.telangana.gov.in” from 24/04/2023

Notification.05/2023 
Physical Director(Schools) Detailed Notification  will be available at TREIRB Website “http://treirb.telangana.gov.in” from 24/04/2023

Notification.06/2023:
Art Teacher/Drawing Teacher Detailed Notification will be available at TREIRB Website “http://treirb.telangana.gov.in” from 24/04/2023

Notification.07/2023
Craft Teacher/Craft Instructor Detailed Notification  will be available at TREIRB Website “http://treirb.telangana.gov.in” from 24/04/2023

Notification.08/2023 
Music Teacher Detailed Notification  will be available at TREIRB Website “http://treirb.telangana.gov.in” from 24/04/2023 

Notification.09/2023 
Trained Graduation Teacher(TGT) Detailed Notification will be available at TREIRB Website “http://treirb.telangana.gov.in” from 28/04/2023

HINDI NEWSPAPERS

 


HINDI NEWSPAPERS

HINDI NEWSPAPERS




दैनिक जागरणCLICK HERE
राजस्थान पत्रिकाCLICK HERE
प्रभात खबरCLICK HERE
हरी भूमिCLICK HERE
दैनिक नवज्योतिCLICK HERE
लोकसत्ताCLICK HERE
जनसत्ताCLICK HERE
नवभारत टाइम्सCLICK HERE
अमर उजालाCLICK HERE
राष्ट्रीय सहाराCLICK HERE
दैनिक भास्करCLICK HERE
पंजाब केसरीCLICK HERE

NEWS PAPERS

 



ENGLISH NEWS PAPERS 

INDIAN EXPRESS CLICK HERE
HINDUSTAN TIMES CLICK HERE
THE HINDU CLICK HERE
DECCAN CHRONICLE CLICK HERE
TELANGANA TODAY CLICK HERE
PIONEER CLICK HERE
INDIAN CHRONICLE CLICK HERE
THE HANS INDIA CLICK HERE
THE STATESMAN CLICK HERE

 TELUGU NEWSPAPERS

ENADU CLICK HERE
NAMASTHE TELANGANA CLICK HERE
SAKSHI CLICK HERE
VELUGU CLICK HERE
ANDHRA PRABA CLICK HERE
ANDHRA JYOTHI CLICK HERE
ADAB HYDERABAD CLICK HERE
ANDHRA BHOOMI CLICK HERE
DISHA CLICK HERE
MANAM CLICK HERE
NAVA TELANGANA CLICK HERE
SHANARTHI TELANGANA CLICK HERE
SOORYA CLICK HERE
VARTHA CLICK HERE
PRAJAPAKSHAM CLICK HERE
JANAM SAKSHI CLICK HERE
MANA TELANGANA CLICK HERE


TAMIL NEWSPAPER

Daily Thanthi CLICK HERE
Dinakaran CLICK HERE
Dinamalar CLICK HERE
Dinamani CLICK HERE

Malyalam ePaper 

Deepika CLICK HERE
Malyalam Manorma CLICK HERE
Mathrubhumi CLICK HERE

*HINDI NEWSPAPER*

दैनिक जागरण CLICK HERE
राजस्थान पत्रिका CLICK HERE
प्रभात खबर CLICK HERE
हरी भूमि CLICK HERE
दैनिक नवज्योति CLICK HERE
लोकसत्ता CLICK HERE
जनसत्ता CLICK HERE
नवभारत टाइम्स CLICK HERE
अमर उजाला CLICK HERE
राष्ट्रीय सहारा CLICK HERE
दैनिक भास्कर CLICK HERE
पंजाब केसरी CLICK HERE

ANNUAL GRADE INCREMENT SOFTWARE FOR TELANGANA AS PER PRC 2020

ANNUAL GRADE INCREMENT SOFTWARE FOR TELANGANA AS PER PRC 2020 Download annual grade increment software for multiple employees from below as ...