CTET సెప్టెంబర్ 2026 నోటిఫికేషన్ విడుదల -పూర్తి వివరాలు 


ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. సెంట్రల్ బోర్డు అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE ఆధ్వర్యంలో నిర్వహించే  CTET September 2026 Notification విడుదలైంది. ఈ పరీక్ష ద్వారా కేంద్ర ప్రభుత్వ  పాఠశాలల్లో ఉపాధ్యాయ అర్హత పొందవచ్చు.

CTET 2026 ముఖ్యమైన  తేదీలు 


SSC PUBLIC EXAMINATION RESULT 2026
వివరాలు  తేది 
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం  11-05-2026
చివరి తేది  10-06-2026
ఫీజు చెల్లింపు చివరి తేది  10-06-2026
పరీక్ష తేది  06-09-2026(ఆదివారం )

అభ్యర్థుల సంఖ్య పెరిగితే 05 సెప్టెంబర్ 2026 న కూడా పరీక్ష నిర్వహించే అవకాశము ఉన్నది.

CTET అంటే ఏమిటి?

CTET(Central Teacher Eligibility Test) అనేది కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకలకు అవసరమైన అర్హత పరీక్ష. ఈ పరీక్షను ఉత్తీర్ణులైన వారికి కేంద్ర ప్రభుత్వ పాఠశాలలు,  కేంద్రీయ విద్యాలయాలు , నవోదయ విద్యాలయాలు తదితర సంస్థలలో ఉపాధ్యాయ ఉద్యోగాలకు అర్హత లభిస్తుంది.

పరీక్ష విధానం 
Paper I
ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు బోధించాలనుకునే వారికి
 మొత్తం మార్కులు 150
 మొత్తం ప్రశ్నలు 150MCQS
 సమయము రెండు గంటల 30 నిమిషాలు

 Paper- II
 6వ తరగతి నుండి 8వ తరగతి వరకు బోధించాలనుకునే వారికి 
మొత్తం మార్కులు 150
 మొత్తం ప్రశ్నలు 150 MCQS
సమయం రెండు గంటల 30 నిమిషాలు
 రెండు పేపర్లలో కూడా నెగెటివ్ మార్కింగ్ లేదు

అర్హత
 హాజరు కావాలనుకునే అభ్యర్థులు NCTE నిబంధనల ప్రకారం అర్హత కలిగి ఉండాలి రిజర్వేషన్ అభ్యర్థులకు కనీస విద్యార్హత మార్పుల్లో 5 % వరకు సడలింపు ఉంటుంది .
ఎంపిక చేసిన భాషలు 
సీటెట్లో తెలుగు సహా మొత్తం 27 బాటలు అందుబాటులో ఉన్నాయి
 తెలుగు భాష కోడ్ 18




No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

CTET సెప్టెంబర్ 2026 నోటిఫికేషన్ విడుదల -పూర్తి వివరాలు  ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. స...