DEPARTMENTAL TESTS - NOVEMBER, 2022 SESSION RESULTS

TELANGANA STATE PUBLIC SERVICE COMMISSION : HYDERABAD 




DEPARTMENTAL TESTS - NOVEMBER, 2022 SESSION

Notification No. 09/2022

 GOT Paper Code No(s) 088 & 097

DOWNLOAD

EOT Paper Code 141


DOWNLOAD

TSPSC GROUP -2 NOTIFICATION 2022


TSPSC GROUP -2 NOTIFICATION 2022



  రాష్ట్ర ప్రభుత్వం నూతన సంవత్సర కానుకగా తీపి కబురు అందించింది. 18 శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న 783 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 

దరఖాస్తు స్వీకరణ ప్రారంభం తేది  18-01-2023

దరఖాస్తు ముగింపు తేది 06-02-2023 5PM వరకు


ఖాళీల వివరాలు

1. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో మున్సిపల్ కమిషనర్‌ గ్రేడ్ 3 పోస్టులు – 11

2. కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్‌ – 59

3. ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో నయిబ్ తహసిల్దార్ పోస్టులు – 98

4. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్‌మెంట్‌లో సబ్-రిజిస్ట్రార్ ఖాళీలు – 14

5. రిజిస్ట్రార్ ఆఫ్ కో- ఆపరేటివ్ సొసైటీస్‌లో అసిస్టెంట్ రిజిస్ట్రార్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఫర్ కో-ఆపరేషన్ పోస్టులు ‌- 63

6. కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఖాళీలు – 09

7. పంచాయ‌త్ రాజ్, రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో మండ‌ల పంచాయ‌త్ ఆఫీస‌ర్ (ఎక్స్‌టెన్ష‌న్ ఆఫీస‌ర్‌) పోస్టులు – 126

8. ప్రొహిబిష‌న్, ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్- 97

9. హ్యాండ్‌లూమ్స్‌, టెక్స్‌టైల్ డిపార్ట్‌మెంట్‌లో- అసిస్టెంట్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫీస‌ర్ – 38

10. జ‌న‌ర‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ సెక్ష‌న్ ఆఫీస‌ర్ ఖాళీలు – 165

11. లెజిస్లేటివ్ సెక్రెటేరియ‌ట్‌లో అసిస్టెంట్ సెక్ష‌న్ ఆఫీస‌ర్ 15

12. ఆర్థిక శాఖ‌లో అసిస్టెంట్ సెక్ష‌న్ ఆఫీస‌ర్ – 25

13. న్యాయ శాఖ‌లో అసిస్టెంట్ సెక్ష‌న్ ఆఫీస‌ర్ – 07

14. తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘంలో అసిస్టెంట్ సెక్ష‌న్ ఆఫీస‌ర్ – 02

15. జువెనైల్ క‌రెక్ష‌న‌ల్ స‌ర్వీసెస్‌, వెల్ఫేర్ ఆఫ్ స్ట్రీట్ చిల్డ్ర‌న్ డిపార్ట్‌మెంట్‌లో డిస్ట్రిక్ ప్రొబేష‌న్ ఆఫీస‌ర్ గ్రేడ్ 3 పోస్టులు – 11

16. బీసీ సంక్షేమ శాఖ‌లో అసిస్టెంట్ బీసీ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫీస‌ర్ – 17

17. గిరిజ‌న సంక్షేమ శాఖ‌లో అసిస్టెంట్ ట్రైబ‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ – 09

18. షెడ్యూల్డ్ తెగ‌ల అభివృద్ధి శాఖ‌లో అసిస్టెంట్ సోష‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ – 17

పూర్తి వివరాలకు దిగువ నోటిఫికేషన్ చూడండి

👇👇👇👇

TSPSC NOTIFICATION


How to construct Square root spiral ?

How to construct Square root spiral ? maths 9 class square root   spiral

 Square root spiral constuction process in 9 th class maths.

Construction of a Square root spiral:





Square root spiral



Construction of a Square root spiral:

Explain the construction of the square root spiral?

To  construct the Square root spiral we have to remember the Pythagoras Theorem .


The follwing is tge theorem of Pythagoras in a Right angled Triangle .


https://youtu.be/hajvC1sppu8

Pythagoras theorem  :

Pythagoras theorem is a fundamental relationship among the three sides of a right triangle.

It states that the area of the square whose side is the hypotenuse is equal to the sum of the areas of the squares on the other two sides. 

(h2=a2+b2)

Where h is the hypotenuse and a, b are the other two sides of the right-angled triangle.

Now we will learn the process of Construction of square root spiral

Construction of a Square root spiral:


1.        Draw a line segment AB of length 1 unit by taking 1 cm as a unit.


2.       Construct a line BX perpendicular to the line segment AB, by using a compass.


3.       From B, draw an arc of 1 unit, which cuts BX at C.4


.         Join AC.


5.       Taking AC as base, draw a perpendicular CY to AC, by using the compass.


6.       From C, draw an arc of 1 unit, which cuts CY at D.


7.       Join AD. 


8.       Taking AD as a base, draw a perpendicular DZ to AD, by using the compass.


9.       From D, draw an arc of 1 unit, which cuts DZ at E.


10.     Join AE.


11.    Keep repeating the above process for a sufficient number of times. Then, the figure so obtained is   called a square root spiral.


You can also watch the below video FOR STEP by STEP PROCESS 

to construct the Square root spiral for step by step process 


a spiral has been used by Theodora to argue that all non-square numbers 3  to 17 3-17are irrational.


watch this video  for step by step process of construction of Square root spiral 

CLICK  HERE  

👇👇👇

 https://youtu.be/hajvC1sppu8







TSPSC HOSTEL WARDEN JOBS NOTIFICATION

 TS HOSTEL WARDEN JOBS NOTIFICATION -2022



తెలంగాణ సంక్షేమ వసతి గృహాలకలె 581 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్​ విడుదలైంది. ఇందులో హాస్టల్​ వార్డెన్​ పోస్టులతో పాటు వెల్ఫేర్​ ఆఫీసర్​, మ్యాట్రన్​, మహిళా సూపరింటెండెంట్​ ఖాళీలున్నాయి. జనవరి 06వ తేదీ నుంచి జనవరి 27 వరకు టీఎస్​పీఎస్సీ వెబ్‌సైట్​లో దరఖాస్తులు చేసుకోవాలి.


 విద్యార్హథలు (Qualifications)

హాస్టల్​ వెల్ఫేర్​ ఆఫీసర్​ గ్రేడ్​–1: ఈ పోస్టులకు పీజీతో పాటు బీ.ఈడీ చేసిన వారు ఉత్తీర్ణులవుతారు.

హాస్టల్​ వార్డెన్​ గ్రేడ్​–1 అండ్​ గ్రేడ్​–2, మ్యాట్రన్​: ఈ పోస్టులకు డిగ్రీతో పాటు బీఈడీ తప్పనిసరి. టెట్​ అవసరం లేదు. (సీనియర్​ సిటిటెజ్​ వెల్ఫేర్​ డిపార్ట్​మెంట్​లో వార్డెన్​ పోస్టులకు స్పెషల్​ డీ.ఈడీ చేసిన వారు అర్హులవుతారు.)

పూర్తి వివరాలకు దిగువ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి

👇👇👇

TSPSC NOTIFICATION

TSPSC GROUP-IV NOTIFICATION

TSPSC GROUP-IV NOTIFICATION





గ్రూప్ 4 ఆన్లైన్ దర ఖాస్తుల ప్రక్రియ ఈ నెల 30నుంచి ప్రారం భించనున్నట్టు టీఎస్ పీఎస్సీ ప్రకటించింది. డిసెంబర్ 23  శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సిన అప్లికేషన్ల ప్రక్రియ టెక్నికల్ కారణాలతో నిలి చిపోయింది. దీంతో దరఖాస్తుల ప్రక్రియను డిసెంబర్ 30వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు అధికారు లు శుక్రవారం ఓ వెబ్ నోట్ లో పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ నెల 30 నుంచి జనవరి 19 సాయంత్రం 5 గంటల వరకు గ్రూప్ 4 పోస్టు లకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వివరాలకు https://www.tspsc.gov.inను చూడాలని కోరారు. గ్రూప్ 4 ద్వారా 9,168 పోస్టులను భర్తీ చేయనుండగా, వాటిలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 6,859, వార్డు ఆఫీసర్ పోస్టులు 1,862, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు 429, జూనియర్ ఆడిటర్ పోస్టులు 18 ఉన్నాయి.

పోస్టుల వివరాలు కొరకు క్రింద ఇవ్వబడిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి

👇👇👇



CTET -2022 ADMIT CARD

CTET -2022 ADMIT CARD



CTET DECEMBER-2022
CTET ADMIT CARD (DOWNLOAD) CLICK HERE
CTET SYLLABUS
( PAPER I&II)
CLICK HERE
DOWNLOAD CTET PREVIOUS QUESTION PAPERS CLICK HERE

JL NOTIFICATION

 

TS Junior lecturers notification 2022 





👉i)  Submission of ONLINE applications starts from Dt. 19/12/2022.

 👉ii)  Last date and time for submission of ONLINE applications is upto 5.00 PM on 06/01/2023. 

 The payment of Fee will be accepted upto 5:00 P.M of last date for submission. 

👉The details of Junior Lecturer subject wise vacancies are given below: - 











To know the
Age limit
Qualifications
Application Fee
Exam Fee
Examination centre
Syllabus






Employees Welfare Fund

ఉద్యోగుల ఆర్థికావసరాలకు సంక్షేమ నిధి (Employees Welfare Fund)



👉 ప్రభుత్వ కొలువుల్లో సేవలందిస్తున్న వివిధ క్యాటగిరీలకు చెందిన ఉద్యోగులకు ఆర్ధిక అవసరాల నిమిత్తం సహాయం, రుణాలు అందించేందుకు 1980 లో  రాష్ట్ర ప్రభుత్వం *ఉద్యోగుల సంక్షేమ నిధి (EWF)* ఏర్పాటుచేసింది. ఈ నిధికి అవసరమైన సొమ్మును సభ్యుల చందా, ప్రభుత్వ గ్రాంట్, ప్రజా విరాళాల రూపంలో సమకూర్చుతారు. ఈ మొత్తం నిధికి లభించే వడ్డీ  నుంచి ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాలకు ఆర్ధిక సహకారం/కొద్ది మొత్తంలో రుణాలు అందిస్తారు.


👉 *ప్రభుత్వ ఉద్యోగులే సభ్యులు:*

ప్రభుత్వ/స్థానిక/ఎయిడెడ్ సంస్థల్లో నియమితులైన ఉద్యోగులు ఈ పథకంలో సభ్యులు. అత్యవసర ఉద్యోగులు మినహా తాత్కాలిక, రెగ్యులర్, శాశ్వత ఉద్యోగులందరూ తప్పనిసరిగా సభ్యులుగా ఉంటారు.


👉 *సభ్యత్వం ఇలా:*

మొదట ఉద్యోగి వార్షిక చందా రూ.5 గా ఉండేది. 1992 తర్వాత రూ.10 గా ఉండేది. 2006 మార్చి నుండి వార్షిక చందా మొత్తం రూ.20 కి పెరిగింది. అయితే ఉద్యోగి సభ్యత్వం తీసుకునేప్పుడు రూ.50 చెల్లించాలి. తర్వాత నుంచి వార్షిక చందా 20 చెల్లించాలి. ఈ ప్రారంభ చెందా,వార్షిక చెందా మొత్తం రూ.70 ఉద్యోగి మొదటి నెల జీతం నుండి మినహాయిస్తారు. వార్షిక చందా రూ.20  ప్రతి సంవత్సరం ఉద్యోగి మార్చి జీతం నుండి మినహాయిస్తారు.


👉 *సంక్షేమ నిధి నిర్వాహణ కమిటీ:*

ఈ నిధిని నిర్వహించేందుకు రాష్ట్రస్థాయిలో చీఫ్ సెక్రెటరీ ఛైర్మెన్ గా, ఆర్ధికశాఖ జాయింట్ సెక్రెటరీ మెంబర్ కార్యదర్శి-కం-ట్రెజరర్ గా ఒక కమిటీ ఉంటుంది. అలాగే జిల్లాస్థాయిలో జిల్లా కలెక్టర్ ఛైర్మన్ గా,జిల్లా ట్రెజరీ అధికారి మెంబర్ కార్యదర్శి-కం-ట్రెజరర్గా ఉంటుంది. అంతేకాకుండా  ఆయా కమిటీల్లో  ప్రభుత్వ గుర్తింపు గల ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల రాష్ట్ర,జిల్లాస్థాయి కమిటీల బాధ్యులు సభ్యులుగా ఉంటారు.


👉 *అప్పులు మంజూరు ఇలా... G.O.Ms.No.131,EWF Dt: 14.5.2012*

ఉద్యోగులు/వారి పిల్లల వివాహాలకు, పిల్లలకు చదువులు/వైద్య ఖర్చులు నిమిత్తం సభ్యులకు ఈ ఉద్యోగుల సంక్షేమ నిధి నుంచి అప్పులు మంజూరు చేస్తారు. జిల్లా కమిటీ ద్వారా రూ.20 వేల వరకు అప్పును పొందవచ్చు. సాధారణ వడ్డీతో కలిపి తీసుకున్న రుణాన్ని 5 సంవత్సరాలలో చెల్లించాలి. వైద్య ఖర్చులకు రూ.50 వేల వరకు, పిల్లల విదేశీ చదువులకు రూ.25 వేల వరకు ఈ నిధి నుంచి అప్పు మంజూరు చేస్తారు.


👉 ఈ అప్పులను DD ల రూపంలో చెల్లిస్తారు. నిర్ణయించబడిన సమాన వాయిదాలలో ప్రతి నెలా జీతపు బిల్లులో రికవరీ చేయాలి. *G.O.Ms.No.404,F&P Dt: 30.7.2001*


👉 *ఆర్ధిక సహాయం ఇలా...*

వైద్య ఖర్చులు/పిల్లల చదువులు/ఆచార సంబంధమైన కార్యాలకు రూ.1000 వరకు ఉచిత సహాయం అందిస్తారు. హైదరాబాద్ లోని నిమ్స్ లో శస్త్రచికిత్స చేయించుకున్న వారికి రూ.10,000 లకు మించకుండా ఈ నిధి నుంచి రుణం మంజూరు చేస్తారు. రెగ్యులర్ ఉద్యోగులకు రియంబర్స్మెంట్/ఉపాధ్యాయ ఆరోగ్య పథకంలో అర్హత ఉంటుంది. శస్త్ర చికిత్స అనంతరం రియంబర్స్మెంట్ కంటే ఎక్కువ ఖర్చు అయితే ఆ ఉద్యోగికి 10,000 మించకుండా అప్పు మంజూరు చేస్తారు. గృహనిర్మాణం/కొనుగోలు/మరమ్మత్తుల నిమిత్తం ఈ నిధి నుంచి అప్పు గాని,సహాయం గాని లభించదు.


 *దరఖాస్తు ఇలా...*

ఈ నిధి నుంచి రుణం కోసం/ ఆర్ధిక సహాయానికి దరఖాస్తులు నిర్ణీత ఫారం లో రాష్ట్ర కమిటీ మెంబర్,సెక్రటరీ కం ట్రెజరర్ ఆర్ధిక శాఖ అదనపు కార్యదర్శి కి సంబంధిత అధికారుల ద్వారా దరఖాస్తు పంపించాలి. దరఖాస్తు ఫారాలు జిల్లా ఖజానా కార్యాలయంలో అందుబాటులో ఉంటాయి.

SCHOOL GRANTS UTILISATION PROCEDURE THROUGH PFMS WEBSITE

SCHOOL GRANTS UTILISATION PROCEDURE  THROUGH PFMS WEBSITE



గ్రాంట్స్ వినియోగానికి సంబంధించి కొన్ని సూచనలు 
2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను 50% MRC, స్కూల్ కాంప్లెక్స్ మరియు స్కూల్ గ్రాంట్స్ నిధులు విడుదల అయ్యాయి.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే సుమారుగా 8 నెలలు (ఏప్రిల్ నుండి నవంబర్ వరకు) గడిచిపోయాయి కాబట్టి ఈ ఎనిమిది నెలల కాలంలో ఖర్చు చేసిన మొత్తాలను వెంటనే విడుదల చేసుకోవాల్సిందిగా సూచించడమైనది.

ప్రధానోపాధ్యాయులు, MEO లు అందర్నీ నిబంధనల ప్రకారం సరి అయిన తీర్మానాలు చేసి  PPA  ప్రింట్, పేమెంట్, అడ్వైస్ ద్వారా అయిన ఖర్చుల చెల్లింపులు పూర్తి చేయవలసిందిగా సూచించనైనది.


1. సాధ్యమైనంత వరకు ఏ నెలలో చేసిన కొనుగోలు/ఖర్చులు/చెల్లింపులకు సంబంధించి ఆ నెలలోనే ఒక తీర్మానం వ్రాసుకుని, ఆ అవసరాలకు సరిపోయి మొత్తాన్ని ఎవరైతే అందించారో వారి వద్ద నుండి లోన్ తీసుకున్నట్టుగా పొందుపరచాలి.

2. అందుకు అనుగుణంగా క్యాష్ బుక్ లో కూడా ఎంత మొత్తం ఎవరి వద్ద నుండి లోన్ గా తీసుకోవడం జరిగిందనే విషయాన్ని నమోదు చేయాలి.

3. స్టేషనరీ తదితర సామాగ్రి కొనుగోలులకు సంబంధించిన వివరాలను స్టాక్ రిజిస్టర్లలో కూడా ఎంటర్ చేయాలి.

4. పైన సూచించిన విధంగా నెలల వారీగా ఈ నెల వరకు జరిపిన అన్ని రకాల ట్రాన్సాక్షన్స్ ని తీర్మానాల రిజిస్టర్, క్యాష్ బుక్ మరియు స్టాక్ బుక్ లలో నమోదు చేయాలి.

5. చివరగా గత నెలలలో చేసిన తీర్మానాలను రిఫరెన్స్ గా పేర్కొంటూ ఇప్పటివరకు చేసిన మొత్తం ఖర్చులకు సంబంధించి ఎవరెవరికి ఎంతెంత చెల్లించాలో లెక్కిస్తూ ఆ మొత్తాన్ని ప్రస్తుతం విడుదలైన నిధుల నుండి చెల్లిస్తున్నట్లుగా తీర్మానం చేయాలి.

6. ఒకవేళ అయిన ఖర్చులు విడుదలైన నిధుల మొత్తం కంటే ఎక్కువ ఉన్నట్లయితే భవిష్యత్తులో విడుదల అయ్యే నిధులనుండి మిగిలిన మొత్తాన్ని చెల్లించబోతున్నట్లుగా తీర్మానం చేసుకోవాలి.

7. PFMS సైట్ లో వివరాలు ఎంటర్ చేసి ఆపరేటర్ మరియు అప్రూవర్ విధానంలో ప్రాసెస్ పూర్తి చేసి (PPA  ప్రింట్, పేమెంట్, అడ్వైస్) ఓచర్ పై SMC చైర్ పర్సన్ మరియు ప్రధానోపాధ్యాయుల సంతకంతో (MRC, CRC గ్రాంట్స్ విషయంలో సంబంధిత అకౌంట్ హోల్డర్స్ సంతకాలతో) తీసుకువెళ్లి బ్యాంకులో అందించాలి.

ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ విధానంలో క్యాష్ విత్ డ్రాయల్ కి అవకాశం లేదు. ఓచర్ ద్వారా నగదును ఎవరికైతే చెల్లించదల్చుకున్నామో వారి అకౌంట్ కి బదిలీ చేయవలసి ఉంటుంది.


8. మరొక ముఖ్యమైన గమనిక ఈ అకౌంట్ లో ఏ ఇతర నిధులను కూడా జమ చేయకూడదు. వివిధ సందర్భాలలో ప్రభుత్వం ద్వారా విడుదలయ్యే నిధులు అయినా కూడా ఈ అకౌంట్లో జమ చేయకూడదు. ఒకవేళ ఎవరైనా పొరపాటుగా జమ చేసినా అవి మన అకౌంట్లో నిలువ ఉండవు. ఆ నిధులు SNA అకౌంట్ కు వెళ్ళిపోతాయి.


9. నిధుల విడుదల ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది కాబట్టి వెంటనే వాటిని నిబంధనల ప్రకారం ఖర్చు చేయవలసిందిగా కోరనైనది.


HOW TO CREATE DATA OPERATOR

Step No. 1 : Login as Agency Administrator at “https://pfms.nic.in”

Step No. 2 : Go to “Masters”

Step No. 3 : Go to “Users”

Step No. 4 : Click on “Add New”

Step No. 5 : Select the Type of User as “Agency Data Operator” and fill the other fields.

Step No. 6 : Click on “Submit”.

Note : The Username and Password will be sent at the e-mail id provided at the time of registration.

SMC level Data Operator (Maker) : Head Master

CRC level Data Operator (Maker) : Secretary

MRC level Data Operator (Maker) : MIS Coordinator 

KGBV/URS level Data Operator (Maker) : Accountant

GIRLS HOSTEL level Data Operator (Maker) : Care Taker

HOW TO CREATE DATA APPROVER

Step No. 1 : Login as Agency Administrator at “https://pfms.nic.in”

Step No. 2 : Go to “Masters”

Step No. 3 : Go to “Users”

Step No. 4 : Click on “Add New”

Step No. 5 : Select the Type of User as “Agency Data Approver”

Step No. 6 : Select the Level of Approver as “Level_1” and fill the other fields.

Step No. 7 : Click on “Submit”.

Note :

The Username and Password will be sent at the e-mail id provided at

the time of registration.

SMC level Data Approver (checker) : SMC Chairman

CRC level Data Approver (checker) : Complex HM

MRC level Data Approver (checker) : MEO

KGBV/URS level Data Approver (checker) : Special officer

GIRLS HOSTEL level Data Approver (checker) : Special officer

SNA సమగ్ర సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

👇👇👇👇

SNA (SINGLE NODAL AGENCY )సమగ్ర సమాచారం


PFMS Site లో Headmaster మరియు SMC CHAIRMAN లాగిన్ అయే విధానం తెలుసు కొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

👇👇👇👇👇

DATA OPERATOR & APPROVERS 

( Shop / Worker ) దుకాణ దారు, పని వారిని, బుక్ షాప్ వారిని,  PFMS వెబ్ సైట్ లో  అకౌంట్ క్రియేట్ చేసే వివరాలు తెలుసు కొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి .

👇👇👇

VENDOR REGISTRATION AND MANAGEMENT

దుఃఖనదారుని కి చెల్లింపు చేసే విధానం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

👇👇👇

VENDOR PAYMENT

PFMS complete use manual కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

👇👇👇

PFMS COMPLETE USER MANUAL

FORMS AND REGISTERS కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

👇👇👇

CASH BOOK FORMAT

BUDGET REGISTER

PPA REGISTER

PFMS SITE లోకి లాగిన్ అవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

👇👇👇

PFMS LOGIN HERE


1.PFMS website లో అకౌంట్ క్రియేట్ చేసే విధానం మరియు పాస్వర్డ్ మార్పు నకు సంబంధించిన VEDIO




2 మనం డబ్బులు చెల్లించే వారి(shop owner) వారి  వివరాలను PFMS Website లో నమోదు చేసే విధానం నకు సంబంధించిన VEDIO

 


3. School grant  ను డబ్బులు చెల్లించే వారికి చెక్ PPA జనేరట్ చేసే విధానం VEDIO



4. మన స్కూల్ గ్రాంట్ మన అకౌంట్ లో జమ అయ్యాయా లేదా  ఎంత జమ అయినది తెలుసా కొనుట గురించి VEDIO





SJS LEAVES

సకల జనుల సమ్మె సందర్భంగా ఇచ్చిన 16 సెలవులు వాడుకొను విధానం



👉మెమో.no.691/జనరల్/A. T/2016 dt;28.01.2017. ప్రకారం SJS లీవ్స్  16 రోజులు   నిల్వ చేయుటకు అనుమతి ఇచ్చింది.

 👉 ఇవి పరిహార (compensatary)   సెలవులు    

👉వాటిని సరెండర్ చేయడానికి, రిటైర్మెంట్ అప్పుడు నగదు పొందడానికి వీలులేదు..

👉వీటిని ఒకే ఫేస్ లో పెట్టుకోవాలి అని నిబంధన లేదు.

👉 వీటిని Half Day  సాంక్షన్ చేయరాదు.

👉1 రోజు నుండి 16 రోజుల వరకు పెట్టుకోవచ్చు..

👉అవసరం అయితే 16 సార్లు పెట్టుకోవచ్చు..

👉 వరుసగా 3 రోజులు పెట్టితే..మధ్యలో పబ్లిక్ హాలిడే వస్తే అది కూడా కౌంట్ అవుతుంది. 

👉ఉద్యోగి రిటైర్మెంట్ అయ్యే వరకు పెట్టుకోవచ్చు..Lapse కావు.

👉Separte లీవ్ అకౌంట్ SR లో మెయింటైన్ చేయాలి.

👉 వీటిని ఏ కారణం చేతనైన పెట్టుకోవచ్చు..ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వడం అవసరం లేదు.

👉వీటిని OCL గా  ట్రీట్ చేయాలి.

👉Regular ELs కాదు కావున  prefix,Suffix కోసం వాడరాదు..




PAY SLIP FOR -APRIL 2024

PAY SLIP FOR -APRIL 2024 Download your April 2024 month pay slip after deducting Telangana Haritha Nidhi Down load your Pay slip Here 👇👇👇...