TS HOSTEL WARDEN JOBS NOTIFICATION -2022
తెలంగాణ సంక్షేమ వసతి గృహాలకలె 581 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో హాస్టల్ వార్డెన్ పోస్టులతో పాటు వెల్ఫేర్ ఆఫీసర్, మ్యాట్రన్, మహిళా సూపరింటెండెంట్ ఖాళీలున్నాయి. జనవరి 06వ తేదీ నుంచి జనవరి 27 వరకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలి.
విద్యార్హథలు (Qualifications)
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్–1: ఈ పోస్టులకు పీజీతో పాటు బీ.ఈడీ చేసిన వారు ఉత్తీర్ణులవుతారు.
హాస్టల్ వార్డెన్ గ్రేడ్–1 అండ్ గ్రేడ్–2, మ్యాట్రన్: ఈ పోస్టులకు డిగ్రీతో పాటు బీఈడీ తప్పనిసరి. టెట్ అవసరం లేదు. (సీనియర్ సిటిటెజ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వార్డెన్ పోస్టులకు స్పెషల్ డీ.ఈడీ చేసిన వారు అర్హులవుతారు.)
పూర్తి వివరాలకు దిగువ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి
👇👇👇
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.