EdCET NOTIFICATION-2023

TS EdCET NOTIFICATION -2023




TS EdCET- TELANAGANA STATE EDUCATION COMMON ENTRANCE TEST


TS EdCET-2023 ని MAHATMA GANDHI యూనివర్సిటీ నిర్వహిస్తుంది.( TSCHE- తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తరుపున )


TS EdCET ద్వారా…2 సంవత్సరాల B.Ed ఉపాధ్యాయ కోర్సు చేసి, ఆ తర్వాత DSC పరీక్ష రాసి ఉపాధ్యాయులుగా ఉద్యోగం పొందుటకు అవకాశం ఉంటుంది.


అర్హతలు:-

ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ అనగా B.A, B.Com, B.Sc, B.Sc ( Home science ), BCA, BBM/BBA లేదా ఏదైనా మాస్టర్ డిగ్రీ చేసి కనీసం 50% మార్కులతో పాసై ఉండాలి.


గణితం, సైన్సు లతో బ్యాచిలర్ ఇంజనీరింగ్/టెక్నాలజీ చేసి కనీసం 50% మార్కులతో పాసై ఉండాలి.


SC/ ST/ BC మరియు అంగవైకల్యం(PH) వారు కనీసం 40% మార్కులతో పాసై ఉండాలి.

ఈ సంవత్సరం ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్న వారు కూడా అర్హులే.

నోటిఫికేషన్ షెడ్యూల్:-

నోటిఫికేషన్ విడుదల:  04-03-2023

ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ 06-03-2023

ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుల స్వీకరణ : 20-04-2023

ఆలస్య రుసుము 250 RS/-తో దరఖాస్తుల స్వీకరణ :25-04-2023

పరీక్ష తేదీ : 18-05-2023

పరీక్ష విధానం : 

CBT (Computer Based Test)

దరఖాస్తు రుసుము:

SC, ST,PH విద్యార్థులకు 500 RS/-

ఇతరులకు 700 RS/-

దరఖాస్తు లను ఆన్లైన్ లొనే సమర్పించాలి

దరఖాస్తు సమర్పించటకు , పరీక్ష ఫీజు చెల్లించుటకు  మరియు పూర్తి వివరాలకు క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి.

👇👇👇👇👇

https://edcet.tsche.ac.in/

NEWS PAPERS TELUGU & ENGLISH

 




CLICK BELOW IMAGES FOR REQUIRED PAPER HERE

కావలసిన పేపర్ పైన క్లిక్ చేయండి
👇👇👇


FOR ENGLISH NEWS PAPERS CLICK BELOW IMAGES 

                      👇👇👇👇👇



TS EAMCET-2023 NOTIFICATION

 

 TS EAMCET-2023




 తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్,అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎంసెట్ )-2023 నోటిఫికేషన్ విడుదల అయింది.

కోర్సులు:

ఇంజనీరింగ్ విభాగం(E):

B.E. / B.Tech. – బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ / బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ

B.Tech.(అగ్రికల్చర్ ఇంజినీరింగ్.) – బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్)

B.Tech.(బయోటెక్నాలజీ) (M.P.C.) – బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బయోటెక్నాలజీ) (M.P.C.)

B.Tech.(డైరీ టెక్నాలజీ) – బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (డైరీ టెక్నాలజీ)

B.Tech. (ఫుడ్ టెక్నాలజీ (FT)) – బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (ఫుడ్ టెక్నాలజీ (FT))

B.Pharm (M.P.C.) – బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ (M.P.C.)

ఫార్మ్-డి (M.P.C.) – డాక్టర్ ఆఫ్ ఫార్మసీ (M.P.C.)

అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగం(AM):

B.Sc. (నర్సింగ్)

B.Sc. (ఆనర్స్.) అగ్రికల్చర్

B.Sc. (ఆనర్స్.) హార్టికల్చర్

B.Sc. (ఫారేస్ట్రి)

B.V.Sc. & పశుసంరక్షణ

B.F.Sc. – బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్సెస్

బి.టెక్. (ఫుడ్ టెక్నాలజీ (FT))

B.Pharm.(Bi.P.C) – బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ (Bi.P.C)

B.Tech.(బయోటెక్నాలజీ) (Bipc) – బయో-టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (Bi.P.C.)

Pharm-D (Bi.P.C.) – డాక్టర్ ఆఫ్ ఫార్మసీ (Bi.P.C.)


కావాల్సిన అర్హతలు:

ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీలలో ఎస్సీ ఎస్టీలకు 40 శాతం మార్కులు,ఇతరులకు 45 శాతం మార్కులు పొంది ఉండాలి. బీఎస్సీ నర్సింగుకు ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్ష రాయవలసి ఉంటుంది.

పరీక్షా కేంద్రాలు:

తెలంగాణ రాష్ట్రంలో 16 పరీక్ష జోన్లు ఏర్పాటు చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం,విజయవాడ,గుంటూరు,తిరుపతి,కర్నూలు నగరాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

రిజిస్ట్రేషన్ ఫీజు :

 ఇతరులకు రూ.900

ఎస్సీ,ఎస్టీ,దివ్యాంగుల అభ్యర్థులకు రూ.500

రెండు స్ట్రీమ్ లకు ఇతరులకు రూ.1800

ఎస్సీ,ఎస్టీ,దివ్యాంగుల అభ్యర్థులకు రూ.1000

ఆన్లైన్ దరఖాస్తు తేదీలు:

ప్రారంభం మార్చి 3

చివరి తేదీ ఏప్రిల్ 10

ఆలస్య రుసుము రూ.250-చివరి తేదీ ఏప్రిల్ 15

ఆలస్య రుసుము రూ.500-చివరి తేదీ ఏప్రిల్ 20

ఆలస్య రుసుము రూ.2500-చివరి తేదీ ఏప్రిల్ 25

ఆలస్య రుసుము రూ.5000-చివరి తేదీ మే 02

పరీక్ష తేదీలు:

ఇంజనీరింగ్: మే 7, 8,9

అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ: మే 10,11

వెబ్ సైట్: https://eamcet.tsche.ac.in


      

PAY SLIP FOR -APRIL 2024

PAY SLIP FOR -APRIL 2024 Download your April 2024 month pay slip after deducting Telangana Haritha Nidhi Down load your Pay slip Here 👇👇👇...