TSPSC GROUP-IV NOTIFICATION
గ్రూప్ 4 ఆన్లైన్ దర ఖాస్తుల ప్రక్రియ ఈ నెల 30నుంచి ప్రారం భించనున్నట్టు టీఎస్ పీఎస్సీ ప్రకటించింది. డిసెంబర్ 23 శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సిన అప్లికేషన్ల ప్రక్రియ టెక్నికల్ కారణాలతో నిలి చిపోయింది. దీంతో దరఖాస్తుల ప్రక్రియను డిసెంబర్ 30వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు అధికారు లు శుక్రవారం ఓ వెబ్ నోట్ లో పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ నెల 30 నుంచి జనవరి 19 సాయంత్రం 5 గంటల వరకు గ్రూప్ 4 పోస్టు లకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వివరాలకు https://www.tspsc.gov.inను చూడాలని కోరారు. గ్రూప్ 4 ద్వారా 9,168 పోస్టులను భర్తీ చేయనుండగా, వాటిలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 6,859, వార్డు ఆఫీసర్ పోస్టులు 1,862, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు 429, జూనియర్ ఆడిటర్ పోస్టులు 18 ఉన్నాయి.
పోస్టుల వివరాలు కొరకు క్రింద ఇవ్వబడిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి
👇👇👇