KNOW YOUR HOUSE TAX DETAILS IN VILLAGE
గ్రామ పంచాయతీ పరిది లో గల మీ ఇంటి పన్ను యొక్క వివరాలు తెలుసుకొనే విధానం
1.ముందుగా మీ chrome browser డెస్క్ టాప్ మోడ్ లో పెట్టండి.
1.క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయగానే ఇలాంటి వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది.
2. Citizen Services పై క్లిక్ చేయగానే క్రింది పేజ్ ఓపెన్ అవుతుంది.
3. Know your House Tax Demand and Make Payment పై క్లిక్ చేయండి.
3.మీ district, మీ Mandal, మీ Panchayat సెలెక్ట్ చేసి ,search option లో మీ Surname సెలెక్ట్ చేసుకొని ,Enter Search Text క్రింద బాక్స్ లో మీ ఇంటిపేరు టైప్ చేసి Go బటన్ పై క్లిక్ చేయగానే మీ ఇంటి పన్ను వివరాలు తెలుస్తాయి.
4.మీ ఇంటి పన్ను డ్యూ ఉంటే మీ ఇంటి నంబర్ పై క్లిక్ చేయగానే న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది.
5.మీరు ఇక్కడే ఇంటి పన్ను కట్టాలి అనుకుంటే Make Payment పై క్లిక్ చేసి కట్టవచ్చు.
HOUSE TAX DETAILS | |
---|---|
To know House tax details in village | Click here |
To know House tax details in village | Click here |
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.