KNOW YOUR HOUSE TAX

 KNOW YOUR HOUSE TAX


క్రింద ఇచ్చిన లింకుల ద్వారా మున్సిపల్ ఏరియా పరిధిలో ఉన్న మీ House Tax details తెలుసుకొని ఆన్లైన్ లొనే కట్టవచ్చు.

ముందుగా To know house Tax పక్కన ఉన్న బాక్స్ లోని CLICK HERE పైన నొక్కగానే కింది విధంగా వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది

👇👇👇


Web page లోని Search Your Property పైన క్లిక్ చేయగానే క్రింద పేజీ ఓపెన్ అవుతుంది


మీ disstrict మరియు,Door No అనగా House No select చేసుకొని Get Property Details పైన క్లిక్ చేయగానే   మీ హౌస్ టాక్స్ వివరాలు వస్తాయి


ఇక్కడే హౌస్ టాక్స్ చెల్లించాలి అనుకుంటే  Pay House tax పక్కన ఉన్న CLICK HERE పైన క్లిక్ చేయండి


HOUSE TAX (2026-2027)
To know house tax CLICK HERE
Pay house tax CLICK HERE






No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

KNOW EMPLOYEE HEALTH SCHEEM HOSPITALS

      EMPLOYEE HEALTH SCHEEM HOSPITALS   మీ  District select చేసుకొని సెర్చ్ బటన్ పై నొక్కగానే మీ జిల్లా లో Emplolyee Health Scheem సదుపాయం ...