Monday, July 18, 2022

Clarifications on Suffix and Prefix of term Holidays


Click below

👇👇👇

Clarifications on  Suffix and Prefix of term Holidays




Labels: ,

Saturday, July 16, 2022

Special Disability Leave In Telugu

 ప్రత్యేక ఆశక్తత సెలవు

1. ఫండమెంటల్ రూల్ 83 ప్రకారం విధి నిర్వాహణ సందర్భంలో గాయపడి అశక్తులైన శాశ్వత మరియు తాత్కాలిక ఉద్యోగులకు ఈ సెలవు మంజూరుచేయబడుతుంది.

2.సంఘటన జరిగిన మూడు నెలలలోగా అశక్తత స్పష్టమైన సందర్భంలోనే ఈ సెలవు మంజూరు చేయబడుతుంది. *[(Fundamental Rule-83(1)]*

3. 24 నెలలకు మించకుండా వైద్యాధికారి సిఫారసు మేరకు ఈ ప్రత్యేక అశక్తత సెలవును మంజూరుచేయు అధికారం ప్రభుత్వానికే తప్ప ఏ ఇతర అధికారులకు లేదు.

4.గజిటెడ్ ఉద్యోగుల విషయంలో అయితే మెడికల్ బోర్డు,NGO ల విషయంలో సివిల్ సర్జన్ సర్టిఫికెట్ జారిచేయాల్సి వుంటుంది. *[(Fundamental Rule-83(3)]*

5. కాని సెలవు రెండు నెలలకు మించని పరిస్థితులలో ప్రభుత్వ వైద్యాధికారి మెడికల్ సర్టిఫికెట్ ఇవ్వవచ్చు. *(G.O.Ms.No.40 Fin తేది:03-06-1991)*

6.ఈ సెలవు ఇతర సెలవులతో కలిపి కూడా మంజూరుచేయవచ్చు.ఈ సెలవు ఏ సెలవు ఖాతా నుండి తగ్గించకూడదు.

7.ఈ సెలవు కాలంలో ఉద్యోగులకు 120 రోజులకు పూర్తి జీతం.మిగితా కాలానికి సగం జీతం మంజూరుచేస్తారు.

8. కార్యాలయం నుండి ఇంటికి,ఇంటి నుండి కార్యాలయానికి వేళ్ళుచున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదం వల్ల అశక్తతకు గురియైతే ఈ సెలవు మంజూరు చేయడానికి వీలులేదు.

9. కాని ఒక కార్యాలయం నుండి మరోక కార్యాలయానికి,కోర్టుకో లేక ఫీల్డులో కార్యస్థానమునకు వెళ్ళు సందర్భంలో ప్రమాదానికి గురై అశక్తులైన ఉద్యోగులు ఈ సెలవుకు అర్హులు. *(G.O.Ms.No.133 F&P తేది:19-06-1991)

Labels: ,

Leave Not Due In Telugu


సంపాదించని సెలవు

1. లీవ్ రూల్స్ 1933లోని రూలు 15 C, 18 C& 25& G.O.Ms.,N o, 543, Fin. తేది : 7-12-1977 ప్రకారం ఈ సెలపు మెడికల్ సర్టిపికెట్ పై మాత్రమే సగం జీతపు సెలవు ఖాతాలో నిల్వలేనపుడు భీవిష్యత్తులో ఆర్థించబోయే సగం జీతపు సెలవు వినియోగించుటకు ఈ సెలవు మంజూరు చేస్తారు.

2. మొత్తం సర్వీసులో 180 రోజులకు మించకుండా ఈ సెలవు మంజూరు చేస్తారు

3. సంపాదించని సెలవులో ఉన్న ఉద్యోగులకు సగం జీతపు సెలవులో పొందే సెలవు జీతం మరియ భత్యములు చెల్లిస్తారు

Labels: ,

Special Casual Leave In Telugu

 ప్రత్యేక ఆకస్మిక సెలవులు

1. ఫండమెంటల్ రూలు-85 రూలింగ్ 4 లోని అనుబంధం-VII ఐటమ్ 11 లో విశదీకరించారు.

2. ఉద్యోగి వ్యక్తిగత ప్రయోజనాలతో సంబంధo లేకుండా ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేయవచ్చు.

3.ఈ ప్రత్యేక ఆకస్మిక సెలవు సాధారణ,యాదృచ్చిక సెలవు 15 రోజులకు అదనంగా మంజూరుచేయవచ్చు.

4. క్యాలెండర్ సం॥లో 7 రోజులకు మించకుండా ప్రత్యేక సాధారణ సెలవు వాడుకోవచ్చు. *(G.O.Ms.No.47,Fin తేది:19-02-1965)*

5. సాధారణ సెలవు నిల్వయున్నపటికి Spl.CL వాడుకోవచ్చు.Spl.CL ఇతర సాధారణ సెలవుదినాలతో కలిపి 10 రోజులకు మించకుండా వాడుకోవాలి.

6. రక్తదానం చేసిన ఉద్యోగికి ఒకరోజు Spl.CL ఇవ్వబడుతుంది. *(G.O.Ms.No.137 M&H తేది:23-2-1984)*

Labels: ,

Casual Leave In Telugu


సాధారణ సెలవు




1. ఈ సెలవు ప్రత్యేక పరిస్థితులలో తక్కువ కాలం డ్యూటీకి గైర్హాజరు అయిన సందర్భంలో వాడుటకు ఉద్దేశించబడింది .

2.ప్రాథమిక నియమావళి లోని రూలు 25 రూలింగ్ 04 అనుబంధం VII లో సాధారణ సెలవు నియమాలు ప్రత్యేకంగా పొందుపర్చారు.

3. ప్రతి క్యాలెండర్ సం॥ కి 15 చొప్పున మంజూరు చేయబడతాయి. *(G.O.Ms.No.52 Dt:04-02-1981)*

4. సాధారణ సెలవులు,ఆప్షనల్ సెలవులు,ఆదివాములు ఇతర అనుమతించిన సెలవులతో ముందు,వెనుకా జతపరుచుకోవచ్చును.కాని మొత్తం కలిపి 10 రోజులకు మించకూడదు. *(G.O.Ms.No.2465 Fin Dt:23-12-1959)* *(G.O.Ms.No.2094 Fin Dt:22-04-1960)*

5. ఒక క్యాలెండర్ సం॥ లో 5 ఆప్షనల్ హాలిడేస్ ను,3 లోకల్ హాలిడేస్ ను వినియోగించుకోవచ్చును.లోకల్ హాలిడేస్ అకాడమిక్ సం॥ వాడుకోవాలి. *(G.O.Ms.No.1205 Edn Dt:23-10-1981)*

6. సెలవు నియమావళి ప్రకారం అర్ధజీత, సంపాదిత, జీతనష్టపు సెలవుతో గాని,జాయినింగ్ కాలంతో గాని,వెకేషన్ తో గాని సాధారణ సెలవును జతపరుచుటకు వీలులేదు.

7. సెలవు అనేది హక్కుగా పరిగణించరాదు.ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మంజూరుచేసే అధికారికి ఏ రకమైన సెలవునైనా సహేతుక కారణాలతో నిరాకరించుటకు లేదా మధ్యలోనే రద్దుచేయుటకు విచక్షణాధికారం ఉంటుంది- *FR-67*

8. అర్ధ రోజునకు కూడా సాధారణ సెలవు మంజూరు చేయవచ్చును.అయితే ఒంటిపూట బడుల విషయంలో వీలుపడదు. *(G.O.Ms.No.112 Fin Dt:03-06-1966)*

9. విధినిర్వాహణ ద్వారా మాత్రమే సెలవు సంపాదించబడుతుంది *FR-60*

10. సెలవు లేకుండా డ్యూటీకి గైర్హాజరు కారాదు. నిబంధనల ప్రకారం సెలవు గాని,పర్మిషన్ గాని ముందస్తు అనుమతితోనే వినియోగించుకోవాలి.ఎట్టి దరఖాస్తు పంపనపుడు ప్రధానోపాధ్యాయుడు *గర్హాజరును* హాజరు పట్టికలో నమోదు చేయవచ్చును- *A.P.E.R Rule-155*

Labels: ,

Child Care Leave In Telugu


శిశుసంరక్షణ సెలవు

మహిళా ఉద్యోగులు,టీచర్లకు వారి మొత్తం సర్వీసులో 90 రోజులు శిశుసంరక్షణ సెలవు మంజూరుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం *జివో.209 తేది:21-11-2016* ద్వారా ఉత్తర్వులు జారీచేసింది.

1.90 రోజుల సీసీయల్ ను విడతకు 15 రోజులు మించకుండా కనీసం ఆరు విడతల్లో మంజూరుచేయాలి.

2.180 రోజుల ప్రసూతి సెలవుకు ఈ సీసీఎల్ అదనం.

3.ఇద్దరి పెద్దపిల్లల వయస్సు 18 ఏళ్ళు నిండేవరకు సీసీఎల్ అనుమతించాలి.

4.40 శాతం ఆపై అంగవైకల్యం కలిగియున్న పిల్లలు ఉన్న పక్షంలో 22 ఏళ్ళ వరకు మంజూరుచేయాలి.

5.ఇద్దరికంటే ఎక్కువ సంతానం కలిగిఉన్నట్లయితే మొదటి ఇద్దరి పిల్లల వయస్సును మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి.

6.మహిళా ఉద్యోగుల,టీచర్ల పిల్లలు పూర్తిగా వారిపై ఆధారపడి వారితో కలిసి ఉంటేనే సీసీఎల్ మంజూరుచేస్తారు.

7.పిల్లల పరీక్షలు,అనారోగ్యంతో పాటు పిల్లల ఇతర అవసరాలకు సిసిఎల్ మంజూరుచేయాలి.కేవలం పిల్లల పరీక్షలు అనారోగ్యం సందర్భాలలో మాత్రమే సీసీఎల్ అనుమతించడం నిబంధనలకు విరుద్దం.

8.శిశుసంరక్షణ సెలవు పొందడం హక్కు కాదు.కేవలం సెలవు పత్రం సమర్పించి సీసీయల్ పై వెళ్ళకూడదు.అధికారి నుండి ముందస్తు అనుమతి పొంది వెళ్లాలి.

9.మొదటి విడత సీసీయల్ మంజూరు సమయంలో పుట్టినతేది సర్టిఫికెట్లు దరఖాస్తుకు జతపరచాలి.ఇతర ఏ రకమైన సర్టిఫికెట్లు అవసరంలేదు.

10.ఆకస్మిక, ప్రత్యేక ఆకస్మికేతర సెలవు మినహా ప్రసూతి సెలవుతో సహా ఏ రకమైన సెలవుతోనైనా కలిపి వాడుకోవచ్చును.

11.ఆకస్మికేతర సెలవు(OCL) కు వర్తించే ప్రిఫిక్స్,సఫిక్స్ నిబంధనలు ఈ సెలవుకు కూడా వర్తిస్తాయి.

12.శిశుసంరక్షణ సెలవు ముందు రోజు పొందిన వేతనాన్ని సెలవు కాలానికి చెల్లిస్తారు.

13.ఇట్టి సెలవు ఖాతాను ప్రత్యేకంగా నిర్వహిస్తూ సర్వీసు పుస్తకానికి జతపర్చాలి.రెగ్యులర్ సెలవు ఖాతాకు ఈ సెలవు ఖాతాను కలుపకూడదు. G.O.Ms.No.209 Fin Dt:21.11.2017

చైల్డ్ కేర్ లీవ్ సందేహాలు

సందేహము:-చైల్డ్ కేర్ లివ్ ఒక స్పెల్ కు మాగ్జిమం ఎన్ని రోజులు పెట్టుకోవచ్చు. 1,2 రోజులు కూడా పెట్టుకోవచ్చునా ?


సమాధానము:-

G.O.Ms.No.209 Fin తేది:21.11.2016 ప్రకారంవివాహిత మహిళా ఉపాధ్యాయులు ప్రతి స్పెల్ కు మాగ్జిమం 15 రోజుల చొప్పున 6 స్పెల్ లకు తగ్గకుండా 90 రోజులు వాడుకోవచ్చును.జీవోలో 6 స్పెల్ లకు తగ్గకుండా అన్నారు కాబట్టి 1,2 రోజులు కూడా వాడుకొనవచ్చును.


సందేహము:- చైల్డ్ కేర్ లివ్ ముందుగానే మంజూరు చేయించుకోవాలా? సెలవు కాలంలో పూర్తి జీతం చెల్లిస్తారా ?

సమాధానము:-

చైల్డ్ కేర్ లివ్ ను DDO తో ముందుగానే మంజూరు చేయించుకుని, ప్రొసీడింగ్స్ ద్వారా వివరాలను సర్వీసు పుస్తకములో నమోదు చేయించుకోవాలి.ఆ నెల వేతనాన్ని యధావిధిగా మంజూరు చేయాలసీన బాధ్యత DDO దే.


సందేహము:- చైల్డ్ కేర్ లివ్ పెట్టిన సెలలో ఇంక్రిమెంట్ ఉన్నట్లయితే మంజూరు చేయవచ్చునా ?

సమాధానము:

వీలుపడదు. సెలవు కాలంలో వేతన వృద్ధి ఉండదు.కావున సెలవు అనంతరం విధులలో చేరిన నాటినుండే ఇంక్రిమెంట్ మంజూరుచేస్తారు.


సందేహము:- మెటర్నిటి లీవుకు కొనసాగింపుగా చైల్డ్ కేర్ లీవు పెటుకోవచ్చునా ?

సమాధానము:

చైల్డ్ కేర్ లీవును అన్ని విధాలుగా Other than casual,spl. casual leave తో కలిపి పెట్టుకోవచ్చునని జీవో.209 లోని రూలు 3(i) సూచిస్తోంది.


సందేహము:- సర్రోగసి,దత్తత ద్వారా సంతానం పొందిన .మహిళా ఉద్యోగులు చైల్డ్ కేర్ లివ్ కు అర్హులేనా ?

సమాధానము:- అర్హులే,90 రోజుల సెలవు వాడుకొనవచ్చును.


సందేహము-భార్య మరణించిన పురుష ఉద్యోగికి చైల్డ్ కేర్ లివ్ మంజూరు చేయవచ్చునా ?

సమాధానము:- వీలు లేదు. ఇందుకు సంబంధించిన GO.209 లో Women Employees అని ఉన్నది.


సందేహము:- చైల్డ్ కేర్ లీవ్ కు అప్లై చేసిన ప్రతిసారి పుట్టినతేది వివరాలు సమర్పించాలా?

సమాధానము:

అవసరం లేదు. మొదటి సారి అప్లై చేసేటపుడు మాత్రమే కుమారుడు/కుమార్తె డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ సమర్పించాలి. ప్రతి దఫా అప్లికేషన్ సమర్పిస్తే సరిపోతుంది.


సందేహము:- పిల్లల అనారోగ్యం,చదువుల కొరకు మాత్రమే చైల్డ్ కేర్ లీవ్ మంజూరుచేస్తారా ?

సమాధానము:

GO.209 point.3 లో ఇలా ఉన్నది “Children needs like examinations,sickness etc”, అని ఉన్నది కావున పై రెండు కారణాలకే కాకుండా ఇతరత్రా కారణాలకు కూడా చైల్డ్ కేర్ లీవు మంజూరు చేయవచ్చును.


సందేహము:- చైల్డ్ కేర్ లీవ్ కు ప్రిఫిక్స్,సఫిక్స్ వర్తిస్తాయా ?

సమాధానము:

వర్తిస్తాయి, ప్రభుత్వ సెలవు దినాలతో ఇట్టి సెలవును అనుసంధానం చేసుకోవచ్చును.




Labels: ,

Maternity Leave In Telugu

ప్రసూతి సెలవులు

1.వివాహం ఐన మహిళా ఉద్యోగికి కాన్పుకు 180 రోజులు జీతం తో కూడిన సెలవు మంజూరు చేయబడుతుంది. *(G.O.Ms.No.152 తేది:04-05-2010)*
2.ఈ సెలవు ఇద్దరు జీవించి యున్న పిల్లలు వరకు మాత్రమే వర్తిస్తుంది. *(G.O.Ms.No.38 తేది: 13-08-1992)*
3.అంతే గానీ ఎన్నో సారి ప్రసూతి సెలవు వాడుకుంటున్నారు? అనే దానితో సంబంధం లేదు.
4.చనిపోయిన బిడ్డను ప్రసవించినా ఈ సెలవు వర్తిస్తుంది. *(DSE Lr.Dis.No.1941 తేది:11-06-1990)*
5.కాన్పు నాటికి ఇద్దరు కంటే తక్కువ జీవించి యున్న పిల్లలు ఉన్నపుడు మాత్రమే ఈ సెలవు అనుమతి0చ బడుతుంది.
6.మొదటి కానుపులో ఒక్కరు, రెండవ కాన్పు లో కవలలు జన్మించినా దీనిని వాడుకోవచ్చు.
7.మొదటి కాన్పులో కవలలు పుట్టి, ఇద్దరూ జీవించి ఉంటే రెండవ కాన్పుకు ప్రసూతి సెలవు వర్తించదు. *(G.O.Ms.No.37 తేది:26-02-1996)*
8.వేసవి సెలవుల్లో ప్రసవించిన,ఆ తేదీ నుండి 180 రోజులు ప్రసూతి సెలవు మంజూరుచేస్తారు. *(G.O.Ms.No.463 Dt:04-05-1979)*
9.వేసవి సెలవుల్లో మధ్యలో ప్రసూతి సెలవు పూర్తి ఐన ,ముందస్తు అనుమతి తో రీ ఓపెన్ నాడు విధులలో చేరవచ్చు.
10.వైద్య ధ్రువ పత్రం ఆధారంగా ఇతర సెలవుల ను ప్రసూతి సెలవులకు ముందు లేక వెనుక కలిపి వాడుకోవచ్చు. *(Sub Rule 2 under FR-101)*
11.ప్రసూతి సెలవులో ఉన్నప్పుడు మామూలుగా పొందుతున్న అన్ని కంపెన్సేటరి భత్యములు పొందవచ్చును. *(Ruling 10 under FR-44)*
12.ప్రసూతి సెలవు మధ్యలో ఇంక్రిమెంట్ ఉన్న సందర్భంలో విధులలో చేరిన తర్వాత మాత్రమే మంజూరు చేయబడుతుంది. *(Memo.No.49463 తేది:06-10-1974)*
13.*APFR 101(a)*

"A competent authority may grant leave on average pay to married female government employees temporary or permanent for a period not exceeding 180 days in the case of *CONFINEMENT*

*Commentary Confinement means:*

The act of confining or the state of being confined.

The period from the onset of labour to the birth of a child (Gynaecology & Obstetrics) there is no word that prescribes delivery should have been taken place. In brief it may be concluded that maternity leave may be sanctioned from the date prior to the date of delivery.i.e.,from the onset of labour pains.Only the certificate from a medical officer with less than two surviving children.

డెలివరీ అయి ఉండాలన్న నియమమేమీలేదు.అందుచేత డెలివరీ ముందు తేది నుండి కూడా డాక్టర్ సర్టిఫికెట్ మేరకు మంజూరు చెయ్యవచ్చును.
14."Leave Salary is payable in India after the end of each calender month" అందువల్ల ప్రసూతి సెలవులో ఉన్న మహిళా ఉపాధ్యాయినిలు నెలనెలా జీతం పొందవచ్చు. *[(Sub Rule 32 of Fundamental Rule 74(a)]*
15.ప్రసూతి సెలవును ఏ ఇతర సెలవులతో నైనా అనుసంధానం చేసుకోవచ్చును. బిడ్డ జన్మించిన తర్వాత సదరు తల్లి (ఉద్యోగి)యొక్క ఉపస్థితి అవసరమైతే డాక్టర్ సర్టిఫికెట్ మేరకు మెడికల్ లీవ్ అనుమతించవచ్చును.

Regular Leave in continuation of maternity leave may be also granted in case of illness of a newly born baby,subject to the female governament servant produced medical certificate to the effect that the condition of the ailing baby warrants mother's personnel attention and her presence by the baby's side is absolutely necessary vide *G.O.Ms.No.2391,Fin Dated 03-10-1960*




 

Labels: ,

Extra Ordinary Leave on Loss of Pay In Telugu

 EOL సెలవులు

1.ఉద్యోగికి ఏ సెలవు అందుబాటులో లేనప్పుడు (లేదా) ఇతర సెలవులున్నప్పటికి వ్రాతపూర్వకంగా అసాధారణ సెలవు మంజూరు కొరినప్పుడు ఈ సెలవును మంజూరు చేస్తారు.

2.ఈ సెలవు కాలమును సీనియార్జీ. పదోన్నతులకు లెక్కిస్తారు. ఒకేసారి 5సం॥|లకు మించి ఈ సెలవులో ఉన్నచో ఉద్యోగము నుండి తొలగించబడినట్లు భావింపబడుతుంది.

3.ఈ రకపు సెలవును 3సం|లకు వరకు పెన్షన్ను లెక్కలోనికి తీసుకుంటారు EOL కు సరిపడా దినములు ఇంక్రిమెంట్లు వాయిదాపడును.

4.శాస్త్ర సాంకేతిక చదువుల నిమిత్తంగాని, అనారోగ్య కారణంగా గాని జీత నష్టపు సెలవు తీసుకొనినచో ఆరునెలలు వరకు డైరెక్టరు, ఆరునెలల పైబడినచో ప్రభుత్వము ప్రత్యేక ఉత్తర్వు ద్వారా ఇంక్రిమెంట్లు వాయిదా పడకుండా అనుమతించవచ్చు. (G.O.MS.No.214 F&P dt:3.9.96) ప్రకారం 5సం॥లు జీతము లేని సెలవుపై ప్రభుత్వ అనుమతి పాంది విదేశాలలో ఉద్యోగమునకు వెళ్లవచ్చును. పై చదువులకు వెళ్లదలచిన ఉద్యోగులకు వేతనముతోగాక EOL పై మాత్రమే అనుమతించబడినది. (Memo No. 13422/C/274/FR-1/2009 dt.21.5.2009)

5.ప్రభుత్వ ఉద్యోగుల సెలవు విషయంలో 1933 నాటి సెలవుల నియమావళికి సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం (Ms.No.129 dt.1.6.2007) ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. 5-ఎ రూల్ తరువాత 5-బి రూల్ పేరుతో కలిసిన ఈ సవరణల ప్రకారం అనుమతి లేకుండా ప్రభుత్వ ఉద్యోగి ఏడాదికి మించి ఉద్యోగానికి గైర్హాజరైతే కూడా రాజీనామా చేసినట్లుగా భావిస్తారు. అయితే రాజీనామా చేసినట్లుగా పరిగణించడానికి ముందు కారణాలను వివరించేందుకు తగిన అవకాశం కల్పిస్తారు.

Labels: ,

Half Pay Leave

అర్థజీతపు సెలవు

1.ఈ సెలవుల ప్రస్తావన AP Leave Rules నందు 13,18,23 నందు పొందుపరచారు.
2.సర్వీసు రెగ్యులరైజ్ అయిన తరువాత నియామక తేది నుండి ప్రతి సం॥ కి 20 రోజుల అర్ధవేతన సెలవు జమచేయబడుతుంది. సం॥ నకు కొన్ని రోజులు తక్కువైనను ఈ సెలవు రాదు. (G.O.Ms.No.165 Dt:17-08-1967)
3.ఈ సెలవు జమచేయుటకు డ్యూటీ కాలముతో పాటు అన్ని రకాల సెలవుల పై వెళ్ళిన కాలాలను కూడా పూర్తి సం॥ సర్వీసు క్రింద పరిగణిస్తారు.
4.అర్జిత (Earned Leave) మాదిరి జనవరి నెల మొదట,జూలై నెల మొదట తేదిన అర్ధవేతన సెలవు జమచేయరు.సం॥ సర్వీసు పూర్తి చేసిన తర్వాతనే సగం జీతపు సెలవు ఖాతాకు జమచేస్తారు.
5.అర్ధవేతన సెలవు రెండు రకాలుగా మంజూరు చేస్తారు. 1⃣ వైద్య ధృవపత్రం ఆధారంగా(Medical Certificate) 2⃣ స్వంత వ్యవహారాలపై (Private Affairs)
6.సంపాదిత సెలవు నిల్వయున్నను అర్ధవేతన సెలవు వాడుకోవచ్చును.
7.ఇంక్రిమెంట్లు,సర్వీసుకు ఎటువంటి ఆటంకం కలగదు.
8.వైద్య కారణముల పై అర్ధవేతన సెలవు పెట్టి పూర్తి జీతం పొందుటను కమ్యూటెడ్ సెలవు అందురు.సెలవు పెట్టిన రోజులకు రెట్టింపు రోజులు అర్ధజీతపు సెలవు ఖాతా నుండి తగ్గిస్తారు. {APLR 15(B) & 18(B}
9.కమ్యూటెడ్ సెలవును 180 రోజుల నుండి 240 రోజులకు పెంచనైనది. (G.O.Ms.No.186 Dt:23-07-1975)
10.సర్వీసు మొత్తంలో 480 రోజుల అర్ధజీతపు సెలవుల స్థానంలో 240 రోజుల పూర్తి జీతం పొందవచ్చు {Rule 15(B}
11.ఇలా వాడుకోగా మిగిలిన సెలవులను అర్ధజీతంతో మాత్రమే వాడుకోవాలి. 
12.వైద్యకారణాల పై సెలవు పొందాలంటే Form-A,B లను సమర్పించాలి.
13.వ్యక్తిగత అవసరాలకు అర్ధవేతన సెలవును వినియోగించుకున్నచో వేతనం,డి.ఏ సగము మరియు అలవెన్సులు పూర్తిగా చెల్లిస్తారు. (Memo No.3220/77/A1/PC-01/05 Dt:19-02-2005) (Memo No.14568/63/PC-1/A2/2010 Dt:31-01-2011)
14.అర్దవేతన సెలవు 180 రోజులు దాటినచో HRA,CCA లు చెల్లించబడవు.
15.క్యాన్సర్,మానసిక జబ్బులు,కుష్టు,క్షయ, గుండె జబ్బు, మూత్రపిండాల వైఫల్యం వంటి ధీర్ఘకాల వ్యాధులకు చికిత్స పొందుతున్న వారు సంబంధిత వైద్య నిపుణుడి ధృవపత్రం ఆధారంగా 6 నెలల గరిష్ట పరిమితితో తన ఖాతాలో నిల్వయున్న అర్ధవేతన సెలవులను వినియోగించుకుని పూర్తివేతనం పొందవచ్చును. (G.O.Ms.No.386 Dt:06-09-1996) (G.O.Ms.No.449 Dt:19-10-1976)
16.వ్యాధిగ్రస్తులకు 8 నెలల వరకు HRA,CCA లు పూర్తిగా చెల్లిస్తారు. (G.O.Ms.No.29 Dt:09-03-2011)
17.ఎట్టి పరిస్థితులలోనూ కమ్యూటెడ్ సెలవును HPL గా మార్చుకొనుటకు వీలులేదు. (G.O.Ms.No.143 Dt:01-06-1968)
18.ఇట్టి సెలవు వినియోగించుకున్న తర్వాత ఉద్యోగి తిరిగి డ్యూటీలో చేరాలి.కాని ఏ కారణం చేతనైనా రాజీనామా చేయుటకు గాని,లేక పదవీ విరమణ చేయుటకు గాని సిద్దపడినట్లయితే అట్టి సందర్భాలలో అంతకుముందే మంజూరైన కమ్యూటెడ్ సెలవును సగం జీతం సెలవుగా మార్చి అధికంగా పొందిన సెలవు జీతం అట్టి ఉద్యోగి నుండి తిరిగి రాబట్టాలి.
19.సెలవు పెట్టి తిరిగి డ్యూటీలో చేరకముందే ఉద్యోగి మరణించినా కమ్యూటెడ్ సెలవు మరియు సగం జీతం సెలవు జీతాలలో తేడాను అట్టి ఉద్యోగి నుండి తిరిగి వసూలు చేయనవసరం లేదు. (G.O.Ms.No.33 F&P Dt:29-01-1976)

Labels: ,

Earned Leaves In Telugu

 సంపాదిత లేక ఆర్జిత సెలవులు

1.ఈ సెలవుకు సంబంధించిన నిబంధనలు. నియామకాలు G.O.Ms. No. 384, Fin. 80 27-1-1979 ఉత్తర్వులు జారీచేసియున్నారు.
2.సర్వీసుల యందు పనిచేయుచున్న ఉద్యోగులకు డ్యూటీ కాలానికి ప్రతి ఆరునెలలకు అనగా సంవత్సరంలో జనవరి నెల ఒకటప తేది నాటికి 15 రోజాల చొప్పున, అదేవిదంగా జులై ఒకటవ తేదీన 15 రోజులు అడ్వాన్స్ గా జమ చేయబడుతుంది.
3.ఉపాధ్యాయులకు G.O.Ms. No. 317, Fn తేది : 15-09-1994 ప్రకారం సంవత్సరానికి 6 చొప్పున సంపాదిత సెలపులు జమచేయబడతాయి. జనవరి నెల ఒకటప తేది నాటికి 3 రోజాల చొప్పున, అదేవిదంగా జులై ఒకటవ తేదీన 3 రోజులు అడ్వాన్స్ గా జమ చేయబడుతుంది.
4.రెగ్యులర్ కానీ తాత్కాలిక ఉద్యోగులకు సగం రోజులకు మాత్రమే అర్హత కలిగి ఉంటారు.
5.ఈ సెలవులు 300 రోజులకు మించి నిల్వ ఉండదు. రిటైరైనప్పుడు 300 రోజులకు మించకుండా నగదు చెలిస్తారు. ( G.O.Ms.No.232 Dt: 16.9.2005)


వేసవిలో సంపాదిత సెలవులు


పాఠశాలలకు వేసవి సెలవుల తరువాత ఉపాధ్యాయుల యొక్క సేవలను వివిధ ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగించుకునే సందర్భంలో మంజూరుచేసే సెలవులను “సంపాదిత సెలవులు” అందురు.

15 రొజులకు మించిన విరామం గల ఉద్యోగులకు ఫండమెంటల్ రూల్ 82(b) ప్రకారం ఇటువంటి సెలవులు మంజూరు చేస్తారు.

వెకేషన్ కాలంలో ఉపాధ్యాయులకు ఎన్నికలు,జనాభా గణన, జనాభా ఓట్ల జాబిత తయారీ,పరీక్షలు మొదలగు విధులు నిర్వర్తించినపుడు నియామక అధికారి ధృవపత్రం ఆధారంగా సెలవులు మంజూరుచేస్తారు.
(G.O.Ms.No.35 Dt:16-1-1981)
(G.O.Ms.No.151 Dt:14-11-2000)
(G.O.Ms.No.174 Dt:19-12-2000)

వెకేషన్ కాలంలో ఎన్ని రోజులు పనిచేస్తే ఆ రోజులకు దామాషా పద్దతిలో మాత్రమే సెలవులు మంజూరుచేస్తారు.
(G.O.Ms.No.114 Dt:28-4-2005)

సంబంధిత శాఖాధికారి ఉత్తర్వుల ఆధారంగా ప్రాధమిక, ప్రాధమికోన్నత పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు మండల విద్యాధికారులు,ఉన్నత పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులు ఇట్టి సెలవులు మంజూరు చేసి సర్వీసు పుస్తకములో నమోదుచేస్తారు.
(Rc.No.362 Dt:16-11-2013)

వేసవి సెలవులు 49 రోజులు ప్రకటించిన సందర్భంలో సంపాదిత సెలవులు మంజూరుచేయు విధానం:

సూత్రం: డ్యూటీ కాలము x 1/11-(365×1)/11-(27xవాడుకున్న వేసవి సెలవులు /మొత్తం వేసవి సెలవులు)-6

పనిచేసిన రోజులు-సంపాదిత సెలవులు
>1-1
>2-1
>3-2
>4-2
>5-3
>6-3
>7-4
>8-5
>9-5
>10-6
>11-6
>12-7
>13-7
>14-8
>15-8
>16-9
>17-10
>18-10
>19-11
>20-11
>21-12
>22-12
>23-13
>24-13
>25-14
>26-15
>27-15
>28-16
>29-16
>30-17
>31-17
>32-18
>33-18
>34-19
>35-19
>36-20
>37-21
>38-21
>39-22
>40-22
>41-23
>42-23
>43,44,45,46,47,48,49-24 రోజులు

Labels: ,

Thursday, July 14, 2022

TSGLI INFORMATION




TSGLI Information
TSGLI Annual Slips
CLICK HERE

TSGLI Policy Bond Download CLICK HERE
TSGLI Policy Details CLICK HERE
TSGLI Policy Search CLICK HERE
Download TSGLI All Forms CLICK HERE

Labels: ,

Tuesday, July 12, 2022

Academic Calendar 2022-23


Academic Calendar 2022-23 




#     విద్యా సంవత్సరం (2022-23) మొత్తం 230 రోజులపాటు పాఠశాలలు పనిచేయనున్నాయి.

 #     రోజూ స్కూల్ అసెంబ్లీకి ముందు  లేదా తర్వాత తరగతి గదిలో విద్యార్థులకు 5 నిమిషాలపాటు యోగా, ధ్యానం.

#  అంగ మాధ్యమం ప్రవేశపెట్టిన నేపధ్యంలో ప్రతివారం 'కమ్యూనికేటివ్‌ స్కిల్స్‌ ఇన్‌ఇంగ్రిష్‌' పేరిట ఒక పిరియడ్‌ను నిర్వహిస్తారు. ఇందులో అంగ్ల పత్రికలు చదివించడం, కథలు చెప్పడం, కథల పస్తకాలు చదవడం, డ్రామా. దిన్ననాటికలు వేయడం వంటి కార్టకమాలను ఆమలుచేస్తారు.

వరీక్షల  టైం టేబుల్ ... 

@ ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌-1: జులై 21 నాటికి పూర్తి 

@  ఎఫ్‌ఎ 2: సెప్టెంబరు 5వ తేదీలోవు

@ సమ్మేటివ్ అసెస్‌మెంట్‌-1: నవంబరు 1 నుంచి 7 వ తేదీ వరకు

@ ఎఫ్‌ఎ3: డిసెంబరు 21 నాటికి పూర్తి

@ ఎఫ్‌ ఎ 4 ; పదో తరగతికి 2023 జనవరి 31 నాటికి, మిగిలిన వాటికీ ఫిబ్రవరి 28 నాటికి

@ ఎస్‌ఏ-2 : 2023 ఏప్రిల్‌ 10 నుంచి 17వ తేదీ వరకు (1-9  తరగతులకు)

@ పదో తరగతికి ప్రీ పైనల్‌ పరీక్షలు: 2023 ఫిబ్రవరి 28 కి ముందు

@ పదో తరగతి చివరి పరీక్షలు: 2023 మార్చిలో

@  చివరి పని దినం: 2023 ఏప్రిల్‌ 24.

@  వేసవి సెలవులు: ఏప్రిల్‌ 25  నుంచి జూన్‌ 11 వరకు

@  మళ్ళీ పాఠశాలల పునషపారంభం: 2023 జూన్‌ 12వ తేదీ నుంచి

పండుగ  సెలవులు 

@ దసరా: సెప్టెంబరు 26  నుంచి అక్టోబరు 9 వ తేది  వరకు 14 రోజులు

@ క్రిస్మస్ సెలవులు  (మిషనరీ పాఠశాలలకు): డిసెంబరు 22  నుంచి 28  వరకు 7  రోజులు

@    సంక్రాంతి సెలవులు: 2023 జనవరి 13 నుంచి 17 వ తేదీ వరకు 5 రోజులు

Acdemic Calendar 2022-23



Labels: ,

Saturday, July 9, 2022

TS Free Corporate Intermediate Admissions through epass Apply Online @telanganaepass.cgg.gov.in

TS Free Corporate Intermediate Admissions through epass Apply Online @telanganaepass.cgg.gov.in


Telangana (TS) Corporate Colleges Free Inter Admissions Notification 2020 For TS SSC Students, Online Application Form, Last Date, Selection Students List at apepass.cgg.gov.in. TS Corporate Colleges Free Inter Admissions Results 2018, Seat Allotments are announced Free Inter in Corporate Colleges for SSC 2022 Students: Both Government of AP and Telangana States are sponsoring Free Intermediate Education to SSC Merit students for admission into Corporate Intermediate Colleges. This year both state of Government has issued admission notification 2022 through press media ts-corporate-free-intermediate-admissions-telangana-epass-online-application-form-results-download

1) Income Certificate from MeeSeeva (Certificate issued after 01/04/2022 are allowed)

2) Caste Certificate/Nativity Certificate from MeeSeeva

3) Photograph of Candidate(Dimensions:4.5*3.5cm)

4) Physically Handicapped Certificate (if applicable)

5) Enter Mobile No. and Email Id Correctly for Communication

6) Student with Grade Points 7 and above are eligible for registration

7) UID is Mandatory

8) Ration Card is Not Mandatory

9) BAS(Best Available Schools) Students has to Contact School or DD(SW) for Mapping of SSC Details

10) CBSE Students has to contact the District officer for SSC Details Entry.

11) Local Status: the provisions under Articles 371-D of the Constitutions shall be followed.

12) BAS Students of ST has to Contact Tribal Welfare District officer for Entry SSC Details

13) CBSE Students has to contact the District officer for SSC Details Entry.

14) HPS Students has to contact School/DD(SW) for SSC Details Entry.

15) SW,TW and BCW Hostel Students has to Contact DD for Mapping of SSC Details

16) *** Selection Process will be strictly Based on student Permanent Address only (Permanent District)

17) Students from Hyderabad district are not eligible to apply.

Students Eligible : 

18) Students who are belongs to the categories of SC,ST whose annual parental income is Rs. Two Lakhs or below. 

19) BC & Minority Welfare Students who are belongs to rural area family income should be Rs. One Lakh Fifty Thousand or below.

20) BC & Minority Welfare Students who are belongs to Urban area family income should be Rs. Two Lakhs or below.

21) EBC,Disabled Welfare Students whose parental income is Rs. One lakh or below





TS Corporate Inter Admission Notification 2022 announced for Telangana ePass Scholarships Corporate Colleges Online application 2022 for Junior Inter Admissions in to TS Corporate Colleges at https://telanganaepass.cgg.gov.in... The Telangana State Government is given the grate opportunity to the state SSC. Telangana (TS) Corporate Colleges Free Inter Admissions Notification 2022 For TS SSC Students, Online Application Form, Last Date, Selection Students List at apepass.cgg.gov.in. TS Corporate Colleges Free Inter Admissions Results 2022 Seat Allotments are announced


Online Applicatiohn Starts on 08.07.2022 and Ends on 20.07.2022

కార్పొరేట్ కళాశాలలో 2022 - 23 విద్యాసంవత్సరంలో ప్రవేశానికి ఈనెల 8వ తేదీ నుంచి జూన్ 20వ తేదీలోగా జిల్లాలోని విద్యార్థులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో కార్పొరేట్ కళాశాలలో ప్రవేశానికి 54 మంది విద్యార్థులకు ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు తెలిపారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు, మైనార్టీ, ఈబీసీ విద్యార్థిని విద్యార్థులు www.telangana e-pass.cgg.gov.in అనే వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.

ఈ అవకాశం గత మార్చినెలలో పదోతరగతిలో ఉత్తీర్ణులై జీపీఏ 7.0 పైన సాధించిన విద్యార్థులకు మాత్రమే ఉన్నట్లు తెలిపారు. కార్పొరేట్ కళాశాలలో ప్రవేశానికి ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్ పాఠశాలలు, కస్తూర్బిపాఠశాలలు, తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు, నవోదయ పాఠశాలలు, తెలంగాణ ఆదర్శ పాఠశాలలు, బెస్ట్ అవైలబుల్ పథకం కింద చదివిన విద్యార్థిని , విద్యార్థులకు ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు తెలిపారు.

పైఅర్హతలు ఉండి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి ఏడాదికి రూ.1.5 లక్షలలోపు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2లక్షలలోపు ఉండి, మీసేవా కేంద్రాలలో పొందిన కుల, నివాస, ఆదాయ ,స్థానిక ధ్రువపత్రాలతో 20.07.2022 తేదీ లోగా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని ఒక ప్రకటనలో తెలిపారు

Corporate Admissions Application Form (2022-23)
Prerequisites

1) Income Certificate from MeeSeeva (Certificate issued after 01/01/2022 are allowed)

2) Caste Certificate/Nativity Certificate from MeeSeeva

(Note : Not required Meeseva Caste certificate afresh, if already applied in prematric Scholarships in the previous years )

3) Photograph of Candidate(Dimensions:4.5*3.5cm)

4) Physically Handicapped Certificate (if applicable)

5) Enter Mobile No. and Email Id Correctly for Communication

6) Student with Grade Points 7 and above are eligible for registration

7) UID is Mandatory

8) Ration Card is Not Mandatory

9) BAS(Best Available Schools) Students has to Contact School or DD(SW) for Mapping of SSC Details

10) CBSE Students has to contact the District officer for SSC Details Entry.

11) Local Status: the provisions under Articles 371-D of the Constitutions shall be followed.

12) BAS Students of ST has to Contact Tribal Welfare District officer for Entry SSC Details

13) CBSE Students has to contact the District officer for SSC Details Entry.

14) HPS Students has to contact School/DD(SW) for SSC Details Entry.

15) SW,TW and BCW Hostel Students has to Contact DD for Mapping of SSC Details

16) *** Selection Process will be strictly Based on student Permanent Address only (Permanent District)

17) Students from Hyderabad district are not eligible to apply.

Students Eligible :

18) Students who are belongs to the categories of SC,ST whose annual parental income is Rs. Two Lakhs or below.

19) BC & Minority Welfare Students who are belongs to rural area family income should be Rs. One Lakh Fifty Thousand or below.

20) BC & Minority Welfare Students who are belongs to Urban area family income should be Rs. Two Lakhs or below.

21) EBC,Disabled Welfare Students whose parental income is Rs. One lakh or below

For Technical Issues:- 040-23120311,040-23120312  (Calls will be answered between 10 A.M. to 5:30 P.M. on Working Days)

Registrations Opened

Contact Us

Postmatric General Issues           :  7331120943

For Technical Issues  :  040-23120311,23120312

(Calls answered between 10:30 A.M. to 5 P.M. on Working Days)



 Apply Online Here and Click on corporate Admission Image in ePass website

Labels: ,

DOWNLOAD TS ECET - 2022 HALLTICKET

How to download ecet hall ticket 2022?How many students appeared for TS ECET 2022?What is the pass marks for TS ECET?How do I prepare for ECET?

For lateral admission into 2nd year regular B.E/B.Tech Courses in both University and Private Un-aided Professional Institutions (Minority & Non-Minority ) approved by All India Council for Technical Education.

For lateral admission into 2nd year B. Pharmacy Course in both University and Private Un-aided Professional Institutions (Minority & Non-Minority ) approved by Pharmacy Council of India.

Labels: ,

Negligency in paper correction of inter exam 44 Marks diffence


Negligency in paper correction of inter exam 44 Marks diffence 

Negligency in paper correction of inter exam 44 Marks diffence



A student who received a memo saying that he failed in the exams due to the negligence of the lecturer who corrected the intermediate answer sheets, has now got relief.

 Bhadri Gopi, who studied with the HEC group at Mudigonda Government Junior College, Khammam district, appeared for the second year of the Inter exams. In the recently declared results, he passed all the subjects but got zero marks in economics.

 So he applied for revaluation of economics answer sheet. On this occasion, Gopi breathed a sigh of relief when a new memo was uploaded on the website on Wednesday, stating that he had scored 44 marks in Economics.
 
News from Sakshi read it on its official website

Labels:

How can I get duplicate 10th TS SSC certificate


🔰✍️HOW TO GET SSC DUPLICATE MEMO...

How to Apply for Duplicate SSC Memo on BSE.Telanagana.Gov.In

How can I get duplicate 10th SSC certificate?

How to get duplicate ssc memo


Download duplicate SSC Proforma from website.

How to Apply for Duplicate SSC Memo on BSE.Telanagana

Download application
Get download the BSE Telangana SSC memo application from this download link



 🏵️ Relevant application will be forwarded by the HeadMaster of the school in which SSC is completed.

Rs.250 through Challan from SBI to be paid at the Head of Accounts mentioned below.

🔹0202-Edn.sporrs.Arts and culture

 01-Gen.Edn

 102-Secondary.Edn

 006-Director of Govt.Examinations*

 800-User charges

 DDO Code: 25000303001

⭐Affidavit to be submitted by Junior Civil Judge or Notary on Rs.50 stamp paper.

Apply through Online

  SSC MEMO should get NOT FOUND certificate from police station or certificate from Deputy Tehsildar.

 Declaration from the candidate that SSC MEMO has not been suspended till date.

 If the original MEMO is found, the duplicate MEMO should be handed over to the Director of Govt.Examinations.

 Covering letter forwarding the application of the candidate from the concerned principals should be submitted to the DGE.

Labels:

New Syllabus for Ts Intermediate English Subject


Syllabus has been changed in Telangana Intermediate Secondary English.  
New Syllabus for Ts Intermediate  Subject



To this extent, the state education minister Sabitha Indra Reddy has released new English books.  Officials of Education Department and Inter Board participated in this program.


Ts Intermediate English  Subject Syllabus has changed for this academic year



 On this occasion, Inter Board Secretary Umar Jalil said that from this year we have printed English books with new syllabus.  He said that these new books will come in the market soon.  He made it clear that the exams will be conducted according to the old syllabus for the failed students.

Labels:

Wednesday, July 6, 2022

A step forward in the regularization of Contract Lecturers.. The list has reached the government

🔊A step forward in the regularization of Contract Lecturers.. The list has reached the government





contract lecturer regularisation in telangana contract lecturer salary in ap contract lecturer salary in telangana

🍥 It is known that the TS Government has received the list regarding the regularization of the contract Lecturers working in the government Junior Colleges of the State. TS Intermediate Education Commissioner Syed Umar Jalil submitted the list to Education Secretary Vakati Karuna on Tuesday. After going through that list she is joining CS from her. Again going to CMO office from there.


  🌀 After the CM signs the file, orders regarding the regularization of contract Lecturers are likely to be issued. It is known that the CM announced that 11,103 contract Lecturers will be regularized in the recently held assembly meetings. In this list, which has reached the government, there are details of 3,500 to 3,800 contract Lecturers.

Labels:

Tuesday, July 5, 2022

TSLPRB issues TS Police exam dates 2022 for SI, Constable posts

Telangana Police Recruitment 



TSLPRB issues TS Police exam dates 2022 for SI, Constable posts

Notification of Sub inspector (SI), Constable Preliminary Examination Dates 

TSLPRB issues TS Police exam dates 2022 for SI, Constable posts

The board has announced the dates for conducting the SI, Constable preliminary exams. 

The Telangana State Level Police Recruitment Board (TSLPRB) announced on Monday that it will conduct the SI preliminary examination on August 7 from 10 am to 1 pm. 

Constable exam will be conducted on August 21 from 10 am to 1 pm.

It is known that Telangana government has announced to fill 80,039 posts.

 Telangana State Level Police Recruitment Board (TSLPRB) has also issued notifications on April 28 for filling up 17,291 posts. 

 A total of 17,291 posts will be filled through these notifications. In this, 554 SI posts, 15,644 constable posts, 614 prohibition and excise constable posts will be filled. 

The board has already received the applications. Currently working on conducting exams.

Labels:

Sunday, July 3, 2022

Teacher Jobs in Navodaya Vidyalayas.. Application Process Started. NVS Recruitment 2022

NVS Recruitment 2022

2200 Teacher Jobs in Navodaya Vidyalayas.. Application Process Started..


NVS Principal, PGT, TGT Recruitment 2022: Navodaya Vidyalaya Samiti of the Ministry of Education, Government of India is inviting applications from eligible candidates for filling the posts of PGT, TGT (Teaching Posts). Other important information related to the notification like application process, number of vacancies, salary, selection procedure etc.

  Details:

  Total No. of Vacancies: 2200

  Post Details:

  ✒️Principal Posts: 12

  ✒️PGT Posts: 397

  ✒️TGT (Trained) Graduate Teacher) Posts: 683

  ▪️TGT (Third Language) Posts: 343

  ▪️Music Teacher Posts: 33

  ▪️Art Teacher Posts: 43

  ▪️PET (Male) Posts: 21

  ▪️PET (Female) Posts: 31

  ▪️Librarian Posts: 53

  ▪️NE Region Posts: 584

  ▪️Age Limit: Candidates age should be between 35 to 50 years.

  Qualifications:

  ▪️Must have passed Master's Degree, BED with minimum 50% marks for Principal Posts.*

  ▪️Should also have experience as mentioned in the notification. Also should have qualified in CET.

Labels:

TS SSC Advanced Supplementary Exam date

TS SSC Advanced Supplementary Exam date

Tent Advanced Supplementary Examinations from August 1 




 Telangana State Education Minister Sabita Indrareddy has announced that the Telangana Advanced Advanced Supplementary Examinations will be held from August 1. 


 It was revealed that these tests will continue till the 10th.

 It will be held from 9:30 a.m. to 12:45 p.m. Failed students must pay the fees at the respective schools by July 18. 

 This is the time table for Advanced Supplementary Examinations .. 


 August 1 - First Language

 August 2 - Second Language

 August 3 - Third Language (English)

 August 4 - Mathematics

 August 5 - General Science (Physical Science, Biology)

 August 6 - Social Studies

August 8 - OSSC Main Language Paper-1

August 10 - OSSC Main Language 

Paper-2

Labels:

Saturday, July 2, 2022

How to Download TS ZP GPF Slips details Available Here

How to Download TS ZP GPF Slips details Available Here


        Telangana Employees  who have appointed under local body can open ZP GPF account and can deduct some amount and deposit in ZP GPF


      After open the account there will be allotted a registered number which can be use for download Anual statement here we have arranged all details how to download let's read below


How to Download TS ZP GPF Anual Slips




1- First visit the official website which has given below in bottom


2-Then Official website Will open


3- And Select Your District Through Given Drop down list


4- Now Enter Your ZP GPF Number


5- Enter text the Default password (Ex= emp1234 / emp your GPF Account Number)


6-Enter the Captcha


7- Then Click on submit button


8- You will see Your account details


9- Download desired year Anual Slips

 


Download from below link


Download TS ZP GPF Anual slips Here

Labels: ,

Breaking news WhatsApp New Features updated


WhatsApp New Features 


Breaking news WhatsApp New Features updated





 Increased the limit of members in a group from 256 to 512.

Earlier it was possible to send only 100MB file .. Now you can also send files up to 2 GB in size.

 Free Voice call also has the feature of chatting up to 32 people at once.

 .Provides these features to users all over the world in all countries including India.

Update your WhatsApp (update) if you want these features.

Labels:

How Lanka got ruined

How Lanka got ruined - A friend shared in a closed group. (I haven't verified every figure though).

How sri Lanka got ruined





Lankans voted for Rajapakshas knowing very well what they did in the past, including corruption, selling out national assets to China, dynastic politics and all.


They still voted for them because Rajapakshas promised things they could not refuse.


1. Their GST, called VAT Tax, on all products was reduced to 8%, thus making everything cheaper in one stroke. (It  also killed the govt revenue). People loved things getting cheaper.


2. The minimum Income Tax threshold was changed from 5 Lakhs per annum to 30 Lakhs! Very few earned more than 30L!

A very large part of the population became tax exempt. This was very popular among the salaried class.


3. For those with income over 30 Lakhs,  the upper ceiling of maximum personal tax of 15% was created, so no one paid over 15% tax. For comparison, it is around 42% in India and between 40 to 60% in many developed countries.


4. Corporate tax was promised to be reduced to 14%! Every corporate supported and funded Rajapakshas.


5. They abolished seven other taxes, including a 2% nation building tax paid by businesses.


6. Zero tax for many industries like IT services and hotels that serve tourists etc.


7. Various taxes imposed on religious institutions were promised to be scrapped. Srilanka's powerful Buddhist Monks campaigned during election times to vote for Rajpakshas.


8. Individuals and companies engaged in  agriculture, fisheries and livestock farming were exempted from any taxes for the next 5 years.


9. The daily minimum wages of tea workers were raised to Rs.1000. Instantly got all their votes.


10. Minimum salary for private company employees was fixed at Rs12500 per month. Every low income family loved it.


11. Tax on retirement gratuity was reduced from 24% to 15%. All senior citizens loved it.


12. Pensions were awarded to state bank employees who were not eligible. Those employees loved it.


13. 15% VAT on apartments was scrapped. Young home buyers and construction industry loved it.


14. Fuel prices were kept artificially low. They bought Petrol from India, and still sold it at prices lower than India. No tax revenue there either.


15. In a hurry to make Srilanka a developed nation, they went on an infrastructure building spree financed by Chinese loans. Infrastructure that they could not use for productivity. Those projects became white elephants. 


Rajapakshas delivered on these promises promptly as soon as they got into office. They bankrupted the country in the process.


In trying to get so many things for free, Sri Lankans actually ended up paying much higher prices.


Now, Srilankan rupee trades for Rs 310 per dollar. For an import-dependent country, this means everyone's savings got reduced by the same ratio. Their buying power decreased. Their salary did not increase in proportion to the inflation. Thus everyone actually ended up with smaller incomes.


Besides monetary issues, it destroyed the country, has caused lot of human suffering with 15 hour powercuts, lack of food, civil war and political instability.


Lesson:

Don't indulge on giving freebies to people for the sake of votes. This practice is adopted by many states in India. If continued, India will also suffer.

Labels:

బదిలీలకు. ఉత్తర్వులు.సిద్ధం.? అవుతున్న తరుణంలో FAQs .

బదిలీలకు..ఉత్తర్వులు.సిద్ధం.?

అవుతున్న తరుణంలో

 FAQs ..

1.2022 లో బదిలీలు జరుగుతాయా?.

Ans.రాష్ట్ర నాయకుల సమాచారం మేరకు..100% జరుగుతాయి.

 Q2. స్టేషన్ సర్వీస్ 1ఇయర్ లోపు వారికి కూడా అవకాశం ఉంటుందా?

Ans. ఉండకపోవచ్చు.. క్యాడర్ strengh లో 40% కంటే ఎక్కువగా ట్రాన్సఫర్ చేయరాదు.

ఒత్తడి చేస్తే..చెప్పలేము!

 *Q3.317 ద్వారా వచ్చిన వారిని అదే జిల్లాలో ఉన్న వారిని అందరికి స్టేషన్ సర్వీస్ జీరో చేసి..జిల్లా క్యాడర్ సీనియారిటీ ప్రకారం..కౌన్సెలింగ్* ఉంటుందా?

Ans..అలా ఉండే ఛాన్స్ ఉండవు..చేయరాదు..కూడా.

 *Q4.317 ద్వారా వేరే జిల్లాలో ఆలోకేషన్ అయిన టీచర్స్ కు..పాత జిల్లా స్టేషన్ పాయింట్స్ వస్తాయా?* 

Ans.. సాధ్యం..కాదు.

Earst while అనే పదం మరచిపోవాలి..అందరూ న్యూ లోకల్ క్యాడర్.

 *Q5.ఉపాధ్యాయ సంఘాల నాయకుల కు extra పాయింట్స్ ఇస్తారా?..* 

A ns.. రాష్ట్ర స్థాయిలో..OD కలిగిన..రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి లకు ఇస్తారు.

 *Q6.ఇంటర్ డిస్ట్రిక్ట్..spouse లో వచ్చిన వారికి..spouce పాయింట్స్ 8 ఇయర్స్ లోపు వాడుకోవచ్చా?* 

Ans.. Yes, తీసుకోవచ్చు.

 *Q7.భార్య,భర్త పక్క,పక్క జిల్లాలో వర్క్ చేస్తున్నారు..spouce పాయింట్స్ ఇస్తారా?* 

Ans..ఉమ్మడి Ap లో ఒకసారి ఇచ్ఛిన్నారు..డిమాండ్ చేస్తే రావచ్చు.

 *Q8.mutul వారికి..సర్వీస్ ఏ తేదీ నుండి మొదలు అవుతుంది.. new local క్యాడర్ లో?* 

Ans.22.06.2022 నుండి

 *Q9.ఇంటర్ లోకల్ క్యాడర్ ట్రాన్సఫర్ అయిన వారికి..బదిలీల సమయంలో ఉద్యోగంలో చేరినా తేదీ నుండి సర్వీస్ పాయింట్స్ వస్తాయా?* 

Ans.. ఇంటర్ లోకల్ క్యాడర్ అంటేనే..సర్వీస్ loss..

అలా ఉండదు..

New local cadre లో చేరినా తేదీ నుండి..మొదలు అవుతుంది.

 *Q10.ఇంటర్ లోకల్ క్యాడర్ transfer అయిన వారు.. TRT 2017 వారి కంటే జూనియర్ అవుతారా?* 

Ans.Yes.

 *Q11.spouce, mutual బదిలీ అయిన వారికి..AAS కు ఇబ్బంది అవుతుందా?* 

Ans.. NO ఇబ్బంది ఉండదు..

జీతభత్యాల లో తేడా రాదు.

 *✍🏽సంధి. శ్రీనివాసరెడ్డి.*

Labels:

2022-23 విద్యా సంవ‌త్స‌రం క్యాలెండ‌ర్ విడుద‌ల‌.. సెల‌వులు ఇవే..

2022-23 విద్యా సంవ‌త్స‌రం క్యాలెండ‌ర్ విడుద‌ల‌.. సెల‌వులు ఇవే..    

2022-23 విద్యా సంవ‌త్స‌రానికి సంబంధించిన‌ క్యాలెండ‌ర్‌ను తెలంగాణ స్కూల్ ఎడ్యుకేష‌న్ డిపార్ట్‌మెంట్ బుధ‌వారం విడుద‌ల చేసింది. ఈ విద్యా సంవ‌త్స‌రంలో ఒక‌టి నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు మొత్తం 230 ప‌ని దినాలు ఉంటాయ‌ని ప్ర‌క‌టించింది. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 24వ తేదీ వ‌ర‌కు పాఠ‌శాల‌లు కొన‌సాగ‌నున్నాయి. స‌మ్మ‌ర్ వెకేష‌న్ ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వ‌ర‌కు ఉండ‌నుంది.*

మొద‌టి ఎఫ్ఏ ( formative assessment -1)జులై 21 లోపు, ఎఫ్ఏ-2 ప‌రీక్ష‌లు సెప్టెంబ‌ర్ 5 లోపు నిర్వ‌హించాల‌ని స్కూల్ ఎడ్యుకేష‌న్ సూచించింది. ఇక సమ్మెటివ్ పరీక్షలు(SA-1) 01-11-2022 నుంచి 07-11-2022 వరకు నిర్వహించాలని నిర్ణయించారు.

మూడవ ఎఫ్ఏ పరీక్షలు 21-12-2022 లోపు, ఎఫ్ఏ- 4 పరీక్షలు 31-01-2023 లోపు 10వ తరగతి విద్యార్థులకు, 28-02-2023 లోపు 1వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థులకు నిర్వహించాలని పేర్కొన్నారు. ఎస్ఏ - 2 (SA-2) పరీక్షలు 10-04-2023 నుండి17-04-2023 వరకు గా సూచించారు.

10 వ తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు 28-02-2023 కు ముందుగా నిర్వహించాలని మార్చి నెలలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి అని పేర్కొనడం జరిగింది.

              టర్మ్ సెలవు

దసరా పండుగ సెలవులు:-

26-09-2022 నుండి 09-10-2022 వరకు (14రోజులు)

క్రిస్టియన్ మైనారిటీ వారికి:- (క్రిస్మస్ సెలవులు)

22-12-2022 నుండి 28-12-2022 వరకు (7రోజులు)

సంక్రాంతి సెలవులు:-

13-01-2023 నుంచి 17-01-2023 వరకు (5రోజులు

Labels:

ISMS site లో స్టూడెంట్ క్లాస్ ప్రమోషన్ ఆటోమేటిక్ గా రాదు Manual గా ఇలా చేయాలి

అన్ని యాజమాన్యాల హెడ్మాస్టర్ ప్రిన్సిపాల్ లు & Spl.ఆఫీసర్స్ కు గమనిక





ISMS వెబ్సైట్ లో studentinfo పోర్టల్ లో 

స్టూడెంట్ క్లాస్ ప్రమోషన్ ఆటోమేటిక్ గా రాదు

Manual గా చేయవలసి ఉంటుంది 


స్టూడెంట్ క్లాస్ ప్రమోషన్ ఇవ్వబడినది 

క్రింది ఆప్షన్స్ కనిపిస్తాయి

1. ప్రమోషన్

2.రిపీటర్

3. TC with ప్రమోషన్

4. Dropout


ఉదా. కు 

👉మన స్కూల్ లోనే ఉండి గత సంవత్సరం 6చదివి ఇప్పుడు 7కు వెళితే ప్రమోషన్ క్లిక్ చేయాలి


👉 గత సంవత్సరం 6 చదివి తిరిగి అదే క్లాస్ లో ఉంటే రిపీటర్ క్లిక్ చేయాలి

👉 గతం లో 6 చదివి ఇప్పుడు 7కు వేరే స్కూల్ కు వెళితే 

TC with promotion క్లిక్ చేయాలి

👉 గతం లో 6 చదివి మధ్యలో బడి మానేస్తే 

Dropout క్లిక్ చేయాలి

ఇక్కడ

1.promotion 

2. TC with promotion 

Options మాత్రమే ఉపయోగించాలని మిగిలిన రెండు ఆప్షన్స్ ఎవరు ఉపయోగించ కూడదని తెలియజేయ నైనది. 

వీలైనంత తొందరగా స్టూడెంట్ ఇన్ఫో అప్డేట్ చేయగలరు

Labels: