How to withdraw cash with UPI APP(Google pay,Phonepe even without an ATM card

 

ATM కార్డు లేకున్నా UPI APP(GOOGLE PAY, PHONEPE) తో నగదు తీసు కొనే విధానం



ATM కార్డు లేకున్నా ATM నుంచి నగదుతీసుకోవచ్చు.   గూగుల్ పే , ఫోన్ పే,  పేటీఎం ,ఇతర ఏ యూపీఐ పేమెంట్ సర్వీస్(UPI) యాప్స్ ద్వారా నైనా నగదును తీసుకోవచ్చు. అయితే రూ.5,000 వరకు మాత్రమే తీసుకోవడానికి వీలున్నది.

తీసుకునే విధానం

👉 తొలుత మీరు  ATM వద్దకు వెళ్లి  దాని స్క్రీన్ పైన 'విత్ డ్రా క్యాష్' ఆప్షన్ ఉందా? లేదా? అన్నది చూసుకోవాలి.

👉విత్ డ్రా క్యాష్' ఆప్షన్ ఉంటే UPI QR CASH ఆప్షను ఎంచుకోవాలి







👉మీకు కావాల్సిన మొత్తాన్ని ఎంటర్ చేయాలి (రూ.5,000 దాటరాదు)






👉5000రూపాయల లోపు amount enter చేసి CONTINUE పై క్లిక్ చేయండి.

👉ఆ తర్వాత ఏటీఎం  స్క్రీన్ పైన క్విక్ రెస్పాన్స్ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది.





👉మీ మొబైల్లో ఉన్న UPI  అప్ ని అనగా గూగుల్ పే కాని, ఫోన్ పే కానీ ఓపెన్ చేసి ఈ కోడ్ను స్కాన్ చేయాలి.







👉ఆపై మీ యూపీఐ పిన్ నంబర్ను ఎంటర్ చేయాలి. 

👉ATM screen పైన CONTINUE పై క్లిక్ చేయండి.






👉వెంటనే ఏటీఎం మిషన్ నుంచి నగదును తీసుకోవచ్చు.



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

TG ECET RESULTS-2026

    TG   ECET RESULTS-2026   TG ECET RESULTS 2026  పలితాలు వెల్లడి Download చేసుకోవడానికి కావలసినవి ECET Hall Ticket Number Registration Num...