Pages

DETAILS OF INTERMEDIATE EXAMINATION FEE-2023

 మార్చిలో ఇంటర్ పరీక్షలు



• పరీక్ష ఫీజు చెల్లింపు గడువు 30


 రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను 2023 మార్చిలో నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డు కార్య- దర్శి నవీన్ మిట్టల్ తెలిపారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సోమవారం నుంచి ఈ నెల 30 వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. రూ.100 ఆలస్య రుసుముతో డిసెంబర్ 2 నుంచి 6 వరకు, రూ.500 రుసుముతో 8 నుంచి 12 వరకు, 1000 రుసు- ముతో 14 నుంచి 17 వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో డిసెంబర్ 19 నుంచి 22 వరకు ఫీజు చెల్లించవచ్చని శనివారం వివరించారు. ఫస్టియర్, సెకండియర్ జనరల్ కోర్సుల విద్యార్థులు రూ.500, సైన్స్, వొకేషనల్ విద్యార్థులు రూ.710 ఫీజుగా చెల్లించాలని సూచించారు. ఈ సంవత్సరం 100 శాతం సిలబస్ అమలవుతుందని, పాతపద్ధతిలోనే పరీక్షలను నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. కాలేజీల్లో అడ్మిషన్ పొందకుండా, హాజరుశాతం లేకుండా హాజరు మినహాయింపు పథకం కింద విద్యార్థులు రూ.500 ఫీజు కట్టి పరీక్షలు రాయొచ్చని తెలిపారు. అలాంటి విద్యార్థులు ఈ నెల 14 నుంచి 30 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని

👇👇👇👇👇

CLICK HERE FOR DETAILS

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.