Pages

DOWNLOAD NEW EMPLOYEES HEALTH SCHEME HEALTH CARD

 DOWNLOAD NEW EMPLOYEES HEALTH SCHEME HEALTH CARD




New Employee Health Scheme Health Card విడుదల కాబడినవి.

Health Card కింది విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

1. క్రింద ఇచ్చిన link పైన క్లిక్ చేయగానే క్రింద విధంగా సైట్ ఓపెన్ అవుతుంది 



2. OTP Login పైన క్లిక్ చేయండి.

3. మీ యొక్క Employee ID/ Pensioner ID ఎంటర్  చేసి Get OTP పైన క్లిక్ చేయండి.

4. మీ mobile Nomber కు వచ్చిన OTP ఎంటర్ చేసి verify &Login  పైన క్లిక్ చేయండి.

5.view Card పైన క్లిక్ చేయగానే Health Card display అవుతుంది.

6. Download Card పైన క్లిక్ చేయగానే Card Download అవుతుంది.

CLICK HERE TO DOWNLOAD HEALTH CARD

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.