TG DEECET 2025 RESULTS

 

TG DEECET 2025 RESULTS


డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లోమా ఇన్ ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రవేశాల కోసం నిర్వహించిన డీఈఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ప్రవేశ పరీక్షకు 33,321 మంది హాజరయ్యారు. తాజాగా విడుదలైన ఫలితాల ప్రకారం, 28,448 మంది క్వాలిఫై అయ్యారు. ఈ నేపథ్యంలో ఈ నెల(జూన్) 9 నుంచి 13 వరకు రాష్ట్రంలోని 10 డైట్ కాలేజీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. జూన్ 14 నుంచి 17 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకువచ్చు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 50కి పైగా డైట్ కాలేజీల్లో 4000 వరకు సీట్లు అందుబాటులో ఉన్నట్లు సమాచారం

TGDEECET- 2025 ఫలితాల కొరకు క్రింద క్లిక్ చేయండి.
👇👇👇








No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

10th CLASS Advance Supplementary Examination Results -2025

10th CLASS Advance Supplementary Examination Results -2025 తెలంగాణ 10 వ తరగతి అడ్వాన్స్  సప్లిమెంటరీ పలితాలు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల...