Pages

TG ZPGPF ANNUAL SLIPS DOWNLOAD INSTRUCTIONS

TG ZPGPF ANNUAL SLIPS  DOWNLOAD INSTRUCTIONS



TS ZPGPF వార్షిక స్లిప్స్  డౌన్‌లోడ్ చేసుకొనుటకు సూచనలు

1.క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయగానే మీరు epanchayath ZP GPF అధికారిక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది.

2. మీ జిల్లా ప్రజా పరిషత్‌ను select చేసుకోండి.  

3. జిల్లా ప్రజా పరిషత్‌ select చేసుకున్న తర్వాత ఉద్యోగి ZPGPF నంబర్‌ను enter చేయాలి

4.పాస్‌వర్డ్ బాక్స్ లో ఉద్యోగి పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి.  డిఫాల్ట్ పాస్‌వర్డ్ :empZPGPF number  

మీ ZP GPF Number 2545 అయితే మీ పాస్ వర్డ్  emp2345  అవుతుంది


(లాగిన్ అయిన తర్వాత మీ పాస్‌వర్డ్‌ని మార్చుకోవచ్చు)

 పై వివరాలన్నింటినీ పూరించిన తర్వాత  Box లో captcha ఎంటర్ చేసి SUBMIT బటన్ పై క్లిక్ చేయండి.

Open ఐన పేజి లో MENU బటన్ పై క్లిక్ చేసి Financial Year wise గా మీ ZP GPF స్లిప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు..


Link to  Download ZP GPF slips 

👇👇👇👇

ZPGPF SLIPS



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.