KNOW YOUR HOUSE TAX DETAILS IN GRAMAPANCHYATHI

 KNOW YOUR HOUSE TAX DETAILS IN VILLAGE





గ్రామ పంచాయతీ పరిది లో గల మీ ఇంటి పన్ను యొక్క వివరాలు తెలుసుకొనే విధానం

1.ముందుగా మీ chrome browser డెస్క్ టాప్ మోడ్ లో పెట్టండి.

1.క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయగానే ఇలాంటి వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది.



2. Citizen Services పై క్లిక్ చేయగానే క్రింది పేజ్ ఓపెన్ అవుతుంది.

3. Know your House Tax Demand and Make Payment పై క్లిక్ చేయండి.

3.మీ district, మీ Mandal, మీ Panchayat సెలెక్ట్ చేసి ,search option లో మీ Surname సెలెక్ట్ చేసుకొని ,Enter Search Text క్రింద బాక్స్ లో మీ ఇంటిపేరు టైప్ చేసి  Go బటన్ పై క్లిక్ చేయగానే మీ ఇంటి పన్ను వివరాలు తెలుస్తాయి.

4.మీ ఇంటి పన్ను డ్యూ ఉంటే మీ ఇంటి నంబర్ పై క్లిక్ చేయగానే న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది.  

5.మీరు ఇక్కడే ఇంటి పన్ను కట్టాలి అనుకుంటే   Make Payment పై  క్లిక్ చేసి కట్టవచ్చు.


HOUSE TAX DETAILS
To know House tax details in village Click here
To know House tax details in village Click here








No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

TG ECET RESULTS-2026

    TG   ECET RESULTS-2026   TG ECET RESULTS 2026  పలితాలు వెల్లడి Download చేసుకోవడానికి కావలసినవి ECET Hall Ticket Number Registration Num...