DOWNLOAD PAY SLIP

DOWNLOAD PAY SLIP


Pay Slip download  చేసుకొనే విధానం.


👉క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయగానే IFMIS సైట్ ఓపెన్ అవుతుంది.
👉Search by Employee కోడ్ సెలెక్ట్ చేయండి

👉Employee కోడ్ ఎంటర్ చేయండి.


 👉display అయిన Captcha ఎంటర్ చేయండి

👉Search బటన్ పై క్లిక్ చేయండి.


👉Send OTP బటన్ పై క్లిక్ చేయండి.

👉మీ మొబైల్ కు వచ్చిన OTP enter చేసి Submit OTP బటన్ పై క్లిక్ చేయండి.

మీకు కావలసిన Month ,Year ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.



Click here to download your pay slip

👇👇👇👇

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

ANNUAL GRADE INCREMENT SOFTWARE FOR TELANGANA AS PER PRC 2020

ANNUAL GRADE INCREMENT SOFTWARE FOR TELANGANA AS PER PRC 2020 Download annual grade increment software for multiple employees from below as ...