JOINT CSIR- UGC NET NOTIFICATION
Joint CSIR-UGC NET: జాయింట్ సీఎస్‌ఐఆర్- యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదల
దేశవ్యాప్తంగా సైన్స్, తత్సమాన కోర్సులకు సంబంధించి జేఆర్‌ఎఫ్ అండ్ లెక్చర్‌షిప్/ అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హతకు నిర్వహించే జాయింట్ సీఎస్‌ఐఆర్-యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET) డిసెంబర్ 2022/జూన్ 2023కు ప్రకటన విడుదలైంది.
సైన్స్ సబ్జెక్టుల్లో పరిశోధనలకు అవకాశం కల్పించే జేఆర్‌ఎఫ్‌తోపాటు లెక్చరర్‌షిప్/ అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హతల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తుంటారు.
ఈ పరీక్ష ద్వారా జేఆర్‌ఎఫ్ అర్హత పొందితే సీఎస్‌ఐఆర్ పరిధిలోని రీసెర్చ్ సెంటర్లలో, విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవచ్చు.
లెక్చరర్‌షిప్‌కు అర్హత పొందితే విశ్వవిద్యాలయాలు లేదా డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గానూ ఎంపికయ్యేందుకు అవకాశం ఉంటుంది.
IMPORTANT DATES
దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేది 10.03.2023
దరఖాస్తుల స్వీకరణ ముగియు తేది 10-04-2023 సాయంత్రం 5గంటల వరకు
అప్లికేషన్ రుసుంను ఏప్రిల్ 10 రాత్రి 11.50గంటల వరకు చెల్లించవచ్చు.
దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణ: ఏప్రిల్ 12 నుంచి 18 వరకు
పరీక్ష విధానం
కంప్యూటర్ ఆధారిత పరీక్ష పరీక్ష
పరీక్ష జరుగు తేదీలు జూన్ 6,7,8;
పరీక్ష సమయం 180 నిమిషాలు
ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో ఆంగ్ల, హిందీ భాషల్లో ఉంటుంది. కోర్సు కోడ్, అర్హతకు కావాల్సిన సమాచారం, క్వశ్చన్ పేపర్‌లో సందేహాలు, ఫీజు తదితర వివరాలన్నింటి కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
👇👇👇👇
Download information bulletin
👇👇👇👇
https://csirnet.nta.nic.in/information-bulletin/
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.