How to control Blood Pressure?

 రక్త పోటు నియంత్రణ లో  ఉంచు కోవడం ఎలా?





👉ప్రస్తుతం అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య రోజు రోజు పెరిగిపోతోంది. చిన్న వయసు లొనే రక్త పోటు బారిన పడుతున్నారు.

👉ఆహారపు అలవాట్లు, జీవనశైలి, అధిక ఒత్తిడి, నిద్రలేమి తదితర కారణాల వల్ల మనిషి అనారోగ్యం బారిన పడుతున్నాడు.

👉 ఇక ప్రస్తుత కాలంలో అధిక రక్తపోటుతో బాధపడేవారూ పెరిగిపోతున్నారు.

  👉 రక్తపోటు ఎక్కువగా ఉంటే, స్ట్రోక్,గుండెపోటు ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది.

👉మైదా, పంచదార, తెల్ల బియ్యం, కేకులు, బర్గర్లు, వైట్ బ్రెడ్ వంటి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను   తినక పోవడం మంచిది.

జొన్నలు, బార్లీ, రాగి రొట్టె లేదా మల్టీగ్రెయిన్ ఫ్లోర్ బ్రెడ్ తినండి  

👉 అధిక రక్తపోటు ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ కనీసం 30-40 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి.

లేదా 30 నిమిషాల పాటు జాగింగ్ చేయడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది.

👉 అధిక రక్తపోటు ఉన్నవారు క్రమం తప్పకుండా మందులు తీసుకోవాలి. కాబట్టి ముందుగానే జాగ్రత్తగా ఉండండి

👉అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నవారు  ఒత్తిడినితగ్గించుకోవడం చాలా మంచిది 

👉జొన్నలు, బార్లీ, రాగి రొట్టె లేదా మల్టీగ్రెయిన్ ఫ్లోర్ బ్రెడ్ తినండి  

👉తాజా పండ్లు, కూరగాయలు, కొవ్వు తక్కువగా ఉండే డెయిరీ ఉత్పత్తులు, పప్పుధాన్యాలు, ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి.

👉బీపీ ఉన్న వాళ్లు పచ్చళ్లు, ప్యాకేజ్ ఫుడ్డు తదితర ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.

👉 మీ బరువును ఎంత నియంత్రణలో ఉంచుకుంటే, మీ రక్తపోటు తగ్గుతుందని గుర్తుంచుకోండి.

👉అధిక రక్తపోటు ఉన్న వారికి పొటాషియం ఉన్న ఆహార పదార్థాలు  మేలు కావున ఆహారంలో , అవకాడో, సాల్మన్, ట్యూనా, నట్స్, పెరుగు మొదలైనవి  ఉండేలా చూసుకోవాలి.

👉ధూమపానం, మద్యం సేవించడం తగ్గించండి. ధూమపానం లేదా మద్యం సేవించడం పరిమితం చేయడం  మంచిది .

👉అధిక ఉప్పు తీసుకోవడం అధిక రక్తపోటుకు దోహదం చేస్తుంది.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

ANNUAL GRADE INCREMENT SOFTWARE FOR TELANGANA AS PER PRC 2020

ANNUAL GRADE INCREMENT SOFTWARE FOR TELANGANA AS PER PRC 2020 Download annual grade increment software for multiple employees from below as ...