KVS Recruitment 2022: టీచర్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్

 KVS Recruitment 2022: టీచర్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్



KVS Recruitment 2022: టీచర్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్


B.Ed, D.Ed పూర్తి చేసిన వారికి గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాసంస్థల్లో టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రకటన ద్వారా టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు కలిపి మొత్తం 4, 014 పోస్టులను భర్తీ చేయనున్నారు.


ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ టీజీటీ పిజిటి సెక్షన్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు ఇంటర్ డిగ్రీ తో పాటు బీఈడీ లేదా డీఈడీ ట్రైనింగ్ పూర్తి చేసిన వారు అర్హులు. టీచింగ్ పోస్టులకు సీటెట్ అర్హత తప్పనిసరి.


ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 16 2022 చివరి తేదీ.


మరిన్ని వివరాలకు  click here

👇👇👇

https://kvsangathan.nic.in/



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

SSC Spot valuation relieving order

  ఇక్కడ మీ వివరాలు ఎంటర్ చేసుకొని GENRATE&PRINT బటన్ పై క్లిక్ చేసి Relieving order print తీసుకోవచ్చు. Relieving Letter Software ...