బదిలీలకు. ఉత్తర్వులు.సిద్ధం.? అవుతున్న తరుణంలో FAQs .

బదిలీలకు..ఉత్తర్వులు.సిద్ధం.?

అవుతున్న తరుణంలో

 FAQs ..

1.2022 లో బదిలీలు జరుగుతాయా?.

Ans.రాష్ట్ర నాయకుల సమాచారం మేరకు..100% జరుగుతాయి.

 Q2. స్టేషన్ సర్వీస్ 1ఇయర్ లోపు వారికి కూడా అవకాశం ఉంటుందా?

Ans. ఉండకపోవచ్చు.. క్యాడర్ strengh లో 40% కంటే ఎక్కువగా ట్రాన్సఫర్ చేయరాదు.

ఒత్తడి చేస్తే..చెప్పలేము!

 *Q3.317 ద్వారా వచ్చిన వారిని అదే జిల్లాలో ఉన్న వారిని అందరికి స్టేషన్ సర్వీస్ జీరో చేసి..జిల్లా క్యాడర్ సీనియారిటీ ప్రకారం..కౌన్సెలింగ్* ఉంటుందా?

Ans..అలా ఉండే ఛాన్స్ ఉండవు..చేయరాదు..కూడా.

 *Q4.317 ద్వారా వేరే జిల్లాలో ఆలోకేషన్ అయిన టీచర్స్ కు..పాత జిల్లా స్టేషన్ పాయింట్స్ వస్తాయా?* 

Ans.. సాధ్యం..కాదు.

Earst while అనే పదం మరచిపోవాలి..అందరూ న్యూ లోకల్ క్యాడర్.

 *Q5.ఉపాధ్యాయ సంఘాల నాయకుల కు extra పాయింట్స్ ఇస్తారా?..* 

A ns.. రాష్ట్ర స్థాయిలో..OD కలిగిన..రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి లకు ఇస్తారు.

 *Q6.ఇంటర్ డిస్ట్రిక్ట్..spouse లో వచ్చిన వారికి..spouce పాయింట్స్ 8 ఇయర్స్ లోపు వాడుకోవచ్చా?* 

Ans.. Yes, తీసుకోవచ్చు.

 *Q7.భార్య,భర్త పక్క,పక్క జిల్లాలో వర్క్ చేస్తున్నారు..spouce పాయింట్స్ ఇస్తారా?* 

Ans..ఉమ్మడి Ap లో ఒకసారి ఇచ్ఛిన్నారు..డిమాండ్ చేస్తే రావచ్చు.

 *Q8.mutul వారికి..సర్వీస్ ఏ తేదీ నుండి మొదలు అవుతుంది.. new local క్యాడర్ లో?* 

Ans.22.06.2022 నుండి

 *Q9.ఇంటర్ లోకల్ క్యాడర్ ట్రాన్సఫర్ అయిన వారికి..బదిలీల సమయంలో ఉద్యోగంలో చేరినా తేదీ నుండి సర్వీస్ పాయింట్స్ వస్తాయా?* 

Ans.. ఇంటర్ లోకల్ క్యాడర్ అంటేనే..సర్వీస్ loss..

అలా ఉండదు..

New local cadre లో చేరినా తేదీ నుండి..మొదలు అవుతుంది.

 *Q10.ఇంటర్ లోకల్ క్యాడర్ transfer అయిన వారు.. TRT 2017 వారి కంటే జూనియర్ అవుతారా?* 

Ans.Yes.

 *Q11.spouce, mutual బదిలీ అయిన వారికి..AAS కు ఇబ్బంది అవుతుందా?* 

Ans.. NO ఇబ్బంది ఉండదు..

జీతభత్యాల లో తేడా రాదు.

 *✍🏽సంధి. శ్రీనివాసరెడ్డి.*

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

PAY SLIP FOR -APRIL 2024

PAY SLIP FOR -APRIL 2024 Download your April 2024 month pay slip after deducting Telangana Haritha Nidhi Down load your Pay slip Here 👇👇👇...